HMFW Alluri Sitaramaraju Recruitment 2023 | 256 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | HMFW Alluri Sitaramaraju Recruitment 2023 Full Details In Telugu 

HMFW Alluri Sitaramaraju Recruitment 2023

HMFW Alluri Sitaramaraju Recruitment 2023 | 256 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | HMFW Alluri Sitaramaraju Recruitment 2023 Full Details In Telugu 

Health Medical & Family Welfare (HMFW) అల్లూరి సీతారామరాజు నుండి 256 ఆఫీసు సబర్డినేట్, జనరల్ డ్యూటీ అటెండంట  మొదలగు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 01 డిసెంబర్ 2023 నుండి 11 డిసెంబర్ 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు ఆంధ్ర ప్రభుత్వం విడుదల చేసిన HMFW Alluri Sitaramaraju Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

HMFW Alluri Sitaramaraju Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

HMFW Alluri Sitaramaraju Recruitment 2023 : Health Medical & Family Welfare (HMFW) అల్లూరి సీతారామరాజు నుండి 256 ఆఫీసు సబర్డినేట్, జనరల్ డ్యూటీ అటెండంట్ మొదలగు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. చిన్న వయసులో  ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఇదే మంచి అవకాశం. ఈ పేజీ లో మీకు HMFW Alluri Sitaramaraju Recruitment ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు HMFW Alluri Sitaramaraju  అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

HMFW Alluri Sitaramaraju Recruitment 2023  

HMFW Alluri Sitaramaraju Recruitment 2023 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
Health Medical & Family Welfare (HMFW) అల్లూరి సీతారామరాజు
నోటిఫికేషన్ నంబర్
Spl/GMC-Paderu/2023
కేటగిరీ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
ఆఫీసు సబర్డినేట్, జనరల్ డ్యూటీ అటెండంట్ మొదలగు పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు / పొరుగుసేవల ద్వారా
జాబ్ లొకేషన్
ఆంధ్ర ప్రదేశ్
జీతం వివరాలు
₹15,000 నుండి ₹50,000/- వరకు పోస్టును బట్టి
పోస్టుల సంఖ్య
256
కావలసిన అర్హతలు
10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, మొదలగు అర్హతలు ఉండాలి (పోస్టును బట్టి నోటిఫికేషన్ లో చూడండి)
 
ఉండాల్సిన వయస్సు
18 నుండి 42  (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
మెరిట్ & ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
 
ఫీజు వివరాలు
జనరల్ అభ్యర్థులకు : ₹250/-
SC,ST,EWS,BC : ₹200/-
PH : ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
01-12-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
11-12-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *