GIC Officer Scale I Recruitment 2024 | అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | GIC Officer Scale I Recruitment 2024 Full Details In Telugu 

GIC Officer Scale I Recruitment 2024

GIC Officer Scale I Recruitment 2024 | అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | GIC Officer Scale I Recruitment 2024 Full Details In Telugu 

జనరల్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ (GIC) నుండి 85 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 23 డిసెంబర్ 2023 నుండి 12 జనవరి 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన GIC Officer Scale I Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

GIC Officer Scale I Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

GIC Officer Scale I Recruitment 2024 : జనరల్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ (GIC) నుండి 85 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. చిన్న వయసులో అధికారి హోదా తో జాబ్ కొట్టడానికి ఇది చక్కటి అవకాశం. ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు General Insurance Corporation విడుదల చేసిన ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు GIC అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

GIC Officer Scale I Recruitment 2024  

GIC Officer Scale I Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
జనరల్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ (GIC)
నోటిఫికేషన్ నంబర్
GICRE/ 2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
ఆఫీసర్ స్కేల్ – 1 పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
దేశంలో ఎక్కడైనా
జీతం వివరాలు
Rs.85,000/-
పోస్టుల సంఖ్య
85
కావలసిన అర్హతలు
గ్రాడ్యుయేట్ (ఏ విభాగమైన) / పోస్ట్ గ్రాడ్యుయేట్ / ఇంజనీర్లు / MBBS / లా & ఇతర సంబంధిత డిగ్రీ / డిప్లొమా హోల్డర్లు(పోస్టును బట్టి) అర్హులు.
 
ఉండాల్సిన వయస్సు
21 నుండి 30  (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & ఇంటర్వ్యూ  ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
₹1000/- ఫీజు (జనరల్,OBC & EWS) మిగతా వాళ్లకు ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
23-12-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
12-01-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *