FDDI Recruitment 2024 | 16 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | FDDI Recruitment 2024 Full Details In Telugu

FDDI Recruitment 2024

FDDI Recruitment 2024 | 16 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | FDDI Recruitment 2024 Full Details In Telugu

ఫుట్ వేర్ డిజైన్ & డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (FDDI) నుండి టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 30 డిసెంబర్ 2023 నుండి 29 జనవరి 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన FDDI Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

FDDI Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

FDDI Recruitment 2024 : ఫుట్ వేర్ డిజైన్ & డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (FDDI) నుండి 16 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కాంట్రాక్టు పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గవర్నమెంట్ సంస్థలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు FDDI విడుదల చేసిన పోస్టుల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు FDDI అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

FDDI Recruitment 2024

FDDI Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఫుట్ వేర్ డిజైన్ & డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (FDDI)
నోటిఫికేషన్ నంబర్
FDDI/ADV/COE/03/2023
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
టెక్నీషియన్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పద్దతిలో
జాబ్ లొకేషన్
చెన్నై, హైదరాబాద్, రోహటాక్ & జోద్ పూర్
జీతం వివరాలు
పోస్టును బట్టి ₹30,000 – 1,30,000/- వరకు జీతం
పోస్టుల సంఖ్య
16
కావలసిన అర్హతలు
పోస్టును బట్టి వివిధ విభాగాల్లో డిగ్రీలు కలిగుండాలి
 
ఉండాల్సిన వయస్సు
కొన్నిటికి 18 నుండి 35 మరికొన్నిటికి 18 నుండి 40 (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
షార్ట్ లిస్టింగ్ & ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
  ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
30-12-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
29-01-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి ఫారం లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *