ECIL Recruitment 2024 | 1100 జూనియర్ టెక్నీషియన్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | ECIL Recruitment 2024 Full Details In Telugu

ECIL Recruitment 2024

ECIL Recruitment 2024 | 1100 జూనియర్ టెక్నీషియన్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | ECIL Recruitment 2024 Full Details In Telugu

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) నుండి భారీ సంఖ్యలో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 11 జనవరి 2023 నుండి 16 జనవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ECIL Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

ECIL Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

ECIL Recruitment 2024 : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) నుండి భారీ సంఖ్యలో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు ECIL విడుదల చేసిన పోస్టుల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Electronics Corporation Of India Limited యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

ECIL Recruitment 2024

ECIL Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL)
నోటిఫికేషన్ నంబర్
ECIL 1/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
టెక్నీషియన్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పద్దతిలో
జాబ్ లొకేషన్
ఇండియాలో ఎక్కడైనా
జీతం వివరాలు
₹22,528/- జీతం
పోస్టుల సంఖ్య
1100
కావలసిన అర్హతలు
అభ్యర్థి ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ఎలక్ట్రీషియన్/ఫిట్టర్ ట్రేడ్‌లలో ITI (2 సంవత్సరాలు) ఉత్తీర్ణులై ఉండాలి మరియు కనీసం ఒక సంవత్సరం పోస్ట్ అర్హత అనుభవం (ITI + అప్రెంటిస్‌షిప్ తర్వాత) ఉండాలి. ) PSUలలో ఎలక్ట్రానిక్ పరికరాల కాంట్రాక్ట్ తయారీలో.
 
ఉండాల్సిన వయస్సు
18 – 30 వయస్సు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
షార్ట్ లిస్టింగ్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు

 

ఫీజు వివరాలు
 ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
11-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
16-01-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *