ECHS Jhansi Recruitment 2024 | చౌకిదార్, ప్యూన్ మొదలగు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల | ECHS Jhansi Recruitment 2024 Full Details In Telugu

ECHS Jhansi Recruitment 2024

ECHS Jhansi Recruitment 2024 | చౌకిదార్, ప్యూన్ మొదలగు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల | ECHS Jhansi Recruitment 2024 Full Details In Telugu

ECHS Jhansi Recruitment 2024:  ఎక్స్- సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం (ECHS) నుండి 17 డ్రైవర్, చౌకిదార్,ప్యూన్,క్లర్క్,మెడికల్ ఆఫీసర్ మొదలగు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ECHS ఝాన్సీ విడుదల చేసిన ఉద్యోగాలకు 14 ఫిబ్రవరి 2024 నుండి 16 మార్చ్ 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు ఇక్కడ  ఇచ్చిన సమాచారన్ని మరియు ECHS Jhansi Recruitment 2024 అధికారక నోటిఫికేషన్ కూడా బాగా చదవాలి.

ECHS Jhansi Recruitment 2024

ECHS Jhansi Recruitment 2024 పూర్తి వివరాలు

విడుదల చేసిన సంస్థ ఎక్స్- సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం (ECHS)
కేటగిరి కేంద్ర ప్రభుత్వం
పోస్టులు డ్రైవర్,చౌకిదార్,ప్యూన్,క్లర్క్,మెడికల్ ఆఫీసర్
జీతం కింద ఇవ్వబడింది
పోస్టుల సంఖ్య 17
అప్లికేషన్ విధానం ఆఫ్ లైన్ పద్దతిలో
అధికారిక వెబ్సైటు ecs.gov.in

ECHS Jhansi Recruitment 2024 ముఖ్యమైన తేదీలు

ECHS ఝాన్సీ రిక్రూట్మెంట్ యొక్క ముఖ్యమైన తేదీలు కింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

నియామక ప్రక్రియ

షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 14 ఫిబ్రవరి 2024
దరఖాస్తు చివరి తేదీ 16 మర్చి 2024
పరీక్ష తేదీ షెడ్యూల్ ప్రకారం
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ పరిక్షకు పది రోజుల ముందు
మరిన్ని ఉద్యోగ వివరాల కోసం టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

ECHS Jhansi Recruitment 2024 ఉద్యోగాల యొక్క ఫీజు వివరాలు

కేటగిరి

ఫీజు వివరాలు

జనరల్,OBC, EWS ఫీజు లేదు
SC, ST, ESM ఫీజు లేదు

ECHS Jhansi Recruitment 2024 ఉద్యోగాల యొక్క వయో పరిమితి

ECHS ఝాన్సీ ఆఫ్ లైన్ ఉద్యోగాలకు పదో తరగతి లో నమోదు చేయబడిన తేదిని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు, తరవాత ఎట్టి మార్పులు చేయడానికి అనుమతించరు:

  • కనీస వయస్సు పరిమితి:  18 సంవత్సరాలు
  • గరిష్ట వయో పరిమితి: 53 సంవత్సరాలు
  • వయో పరిమితి లెక్కించ వలసిన తేదీ: 16 మర్చి 2024

👉మీ అర్హతలకు తగ్గ మరిన్ని ఉద్యోగాలు

ECHS Jhansi Recruitment 2024 పోస్టుల ఖాళీలు మరియు జీతం వివరాలు

పోస్టు పేరు

ఖాళీలు

జీతం

OIC ECHS పాలి క్లినిక్ 01 ₹75,000/-
డెంటల్ ఆఫీసర్ 01 ₹75,000/-
మెడికల్ ఆఫీసర్ 02 ₹75,000/-
లేబరటరీ టెక్నీషియన్ 01 ₹28,100/-
ఫార్మసిస్ట్ 02 ₹28,100/-
నర్సింగ్ అసిస్టెంట్ 02 ₹28,100/-
డెంటల్ హైగ్/అసిస్టెంట్ 02 ₹28,100/-
క్లర్క్ 01 ₹16,800/-
ప్యూన్ 01 ₹16,800/-
సఫాయి వాలా 01 ₹16,800/-
మహిళా అటెండర్ 01 ₹16,800/-
చౌకిదార్ 01 ₹16,800/-
డ్రైవర్ 01 ₹19,700/-

ECHS Jhansi Recruitment 2024 ఉద్యోగాల యొక్క అర్హతలు

OIC ECHS పాలి క్లినిక్ :

  • డిగ్రీ పూర్తి చుసి, హెల్త్ కేర్ ఇన్ స్టి ట్యూషన్స్ లో లేదా మనేజీరియల్ పొజిషన్ లో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం.

డెంటల్ ఆఫీసర్ : 

  • BDS పాస్, కనీసం 5 సంవత్సరాల పని అనుభవం.

మెడికల్ ఆఫీసర్ :

  • MBBS పాస్, ఇంటర్నషిప్ తరవాత 5 సంవత్సరాల పని అనుభవం.

లేబరటరీ టెక్నీషియన్ : 

  • DMLT/ క్లాస్ I లేబోరేటరీ టెక్ కోర్సు సాయుద దళాలలో పూర్తి
  • ప్రయోగశాలలో కనీసం 5 ఏళ్ళ అనుభవం

ఫార్మసిస్ట్ : 

  • గుర్తింపు పొందిన సంస్థ నుండి B-Pharmacy లేదా సైన్స్ స్ట్రీమ్ లో 10+2 మరియు
  • D-Pharmacy పాస్

నర్సింగ్ అసిస్టెంట్ : 

  • GNM డిప్లొమా / క్లాస్ – 1 నర్సింగ్ అసిస్టెంట్ కోర్సు
  • కనీసం 5 ఏళ్ళ అనుభవం

డెంటల్ హైగ్ / అసిస్ట్ :

  • డెంటల్ హైగ్/ క్లాస్ – 1 DH/DORA కోర్సులో డిప్లొమా హోల్డర్
  • డెంటల్ లేబోరెటరీ లో కనీసం 5 ఏళ్ళ అనుభవం

క్లర్క్ : 

  • డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
  • కనీసం 5 ఏళ్ళ అనుభవం

ప్యూన్ : 

  • 8వ తరగతి పాస్
  • కనీసం 5 ఏళ్ళ అనుభవం

సఫాయి వాలా : 

  • చదవడం, రాయడం తెలిసి ఉండాలి
  • కనీసం 5 ఏళ్ళ అనుభవం

మహిళా అటెండర్ :

  • చదవడం, రాయడం తెలిసి ఉండాలి
  • సివిల్/ఆర్మీ హెల్త్ సంస్థలలో 5 ఏళ్ళ అనుభవం

చౌకిదార్ : 

  • సాయుధ దళాల సిబ్బందికి 8వ తరగతి పాస్

డ్రైవర్ : 

  • 8వ తరగతి లేదా 1 MT డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలి
  • డ్రైవర్ గా 5 ఏళ్ళ అనుభవం

ECHS Jhansi Recruitment 2024 ఎంపిక ప్రక్రియ

  • ఇంటర్వ్యూ
  • ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఫిట్టినెస్ టెస్ట్
  • తుది ఎంపిక

ECHS Jhansi Recruitment 2024 పోస్టల్ అడ్రస్సు

అడ్రస్ : “Officer In charge, ECHS Cell, Station Head Quarters, Jhansi – 284001 (U.P)”

అభ్యర్థులు దరఖాస్తు ఫారం తో పాటుగా మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను కూడా జతపరిచి పైన ఇవ్వబడిన అడ్రెస్స్ కు 16 మార్చ్ 2024 కల్లా పోస్టు ద్వారా మాత్రమే పంపాలి.

దరఖాస్తు ఫారం తో పాటుగా అభ్యర్థులు కింద ఇవ్వబడిన సర్టిఫికెట్ల నకలు కాపీలను మాత్రమే పంపాలి, ఒరిజినల్ సర్టిఫికెట్స్ పంపకూడదు.

  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు మరియు అనుభవం పత్రాలు
  • అభ్యర్థులు రిజర్వుడ్ కేటగిరి వారైతే  కుల ధ్రువుకరణ పత్రాలు
  • డోమైసిల్ సర్టిఫికెట్ లేదా రెసిడెన్సియల్ సర్టిఫికెట్లు
  • జనన ధ్రువుకరణ పత్రం / వయస్సు రుజువు కాపీ
  • ఆధార్ కార్డ్ & పాన్ కార్డ్ కాపీ
  • ఇంకా ఇతర అవసరమైన సర్టిఫికెట్ కాపీలు

ECHS Jhansi Recruitment 2024 నోటిఫికేషన్&  దరఖాస్తు లింకులు

నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకోండి
దరఖస్తూ ఫారం డౌన్లోడ్ చేసుకోండి
అధికారిక వెబ్సైటు క్లిక్ చేయండి
మరిన్ని ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *