DSSSB TGT Recruitment 2024 | 5118 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | DSSSB TGT  Recruitment 2024 Full Details In Telugu

DSSSB TGT Recruitment 2024

DSSSB TGT Recruitment 2024 | 5118 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | DSSSB TGT  Recruitment 2024 Full Details In Telugu

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB) నుండి 5118 TGT పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 08 ఫిబ్రవరి 2024 నుండి 08 మార్చ్ 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన DSSSB TGT Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

DSSSB TGT Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

DSSSB TGT Recruitment 2024 : ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB) నుండి 5118 TGT పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి అంధ్రప్రదేశ్& తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు DSSSB విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు DSSSB యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

DSSSB TGT Recruitment 2024

DSSSB TGT Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB)
నోటిఫికేషన్ నంబర్
DSSSB/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
TGT పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
ఢిల్లీ లో ఎక్కడైనా
జీతం వివరాలు
₹44,900 – 1,44,200/-
పోస్టుల సంఖ్య
5118
కావలసిన అర్హతలు
గ్రాడ్యుయేట్ + B.Ed/ B.El.Ed + CTET ఉత్తీర్ణత
ఉండాల్సిన వయస్సు
18-30 వయస్సు అర్హత
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్& స్కిల్ టెస్ట్ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC&EWS – ₹100/-
మిగతావాళ్లకు – ₹0/-
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
08-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
08-03-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *