Dr.YSR University Recruitment 2023 అటెండర్ & డ్రైవర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|Dr.YSR University Recruitment 2023 Full Details in Telugu

Dr.YSR University Recruitment 2023

Dr.YSR University Recruitment 2023 అటెండర్ & డ్రైవర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|Dr.YSR University Recruitment 2023 Full Details in Telugu

Dr.YSR University నుండి అటెండర్ మరియు డ్రైవర్  మొదలగు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్రలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 29 ఆగస్టు 2023 నుండి 19 సెప్టెంబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు Dr.YSR University విడుదల చేసిన Dr.YSR University Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Dr.YSR University Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Dr.YSR University Recruitment 2023 : Dr.YSR యూనివర్సిటీ హెల్త్ సైన్సస్, విజయవాడ నుండి ఇటీవల విడుదల చేసిన 04 ఉద్యోగాలలో డ్రైవర్ & అటెండర్ (ఆఫీస్ సబార్డినేట్) పోస్టులు ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో తక్కువ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు Dr.YSR University ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Dr.YSR University అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Dr.YSR University Recruitment 2023  

Dr.YSR University Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ Dr.YSR యూనివర్సిటీ హెల్త్ సైన్సస్, విజయవాడ
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు డ్రైవర్ & అటెండర్ (ఆఫీస్ సబార్డినేట్) పోస్టులు
ఖాళీల సంఖ్య 04 పోస్టులు
జీతం ₹20000 – 61,960/-
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.drysr.uhsap.in

Dr.YSR University Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 29 ఆగస్టు 2023
దరఖాస్తు చివరి తేదీ 19 సెప్టెంబర్ 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 19 సెప్టెంబర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

Dr.YSR University Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే అధికారిక వెబ్సైటు ద్వారా ఈ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, అయితే ఈ ఫీజు ను RTGS/NEFT ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPI/  డెబిట్/క్రెడిట్ ద్వారా చెల్లించేందుకు 19 సెప్టెంబర్ 2023 చివరి తేదీ గా నిర్ణయించారు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  ₹500/-
SC,ST &PWD ఆడవాళ్ళు  ₹500/-

Dr.YSR University Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

Dr.YSR University Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే ఈ ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

1. డ్రైవర్ – 18 నుండి 47 సంవత్సరాలు
2. ఆఫీస్ సబార్డినేట్  – 18 నుండి 47 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

Dr.YSR University Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
డ్రైవర్ 01 ₹23,780 – 76,730/-
ఆఫీస్ సబార్డినేట్ 03 ₹20,000 – 61,960/-

Dr.YSR University ఉద్యోగాల అర్హతలు

ఈ ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

డ్రైవర్

  • తెలుగు మరియు ఇంగ్లీష్ లో రాయడం,చదవడం వచ్చి ఉండాలి.
  • లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

ఆఫీస్ సబార్డినేట్ –

  • 7వ తరగతి పాసైతే చాలు

Dr.YSR University Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • డ్రైవర్ ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా స్కిల్ టెస్ట్ కి ఎంపిక చేస్తారు.
  • ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు 100% మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Dr.YSR University Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

Dr.YSR University Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 19 సెప్టెంబర్ 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి Dr.YSR University దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • Dr.YSR University Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 29 ఆగస్టు 2023 నుండి 19 సెప్టెంబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • Dr.YSR University Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • ఈ ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
  • ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Dr.YSR University Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *