District Court Recruitment 2024 | కోర్టులో అసిస్టెంట్ & అటెండర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | District Court Recruitment 2024 Full Details In Telugu

District Court Recruitment 2024

District Court Recruitment 2024 | కోర్టులో అసిస్టెంట్ & అటెండర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | District Court Recruitment 2024 Full Details In Telugu

తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు, మెజస్ట్రేట్ కోర్టులలో నుండి అసిస్టెంట్ & అటెండర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. తెలంగాణ లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 27 జనవరి 2024 నుండి 05 ఫిబ్రవరి 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలో ద్వారా దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన District Court Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

District Court Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

District Court Recruitment 2024 : తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు, మెజస్ట్రేట్ కోర్టులలో నుండి అసిస్టెంట్ & అటెండర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు District Court విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు District Court యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.  

District Court Recruitment 2024

District Court Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు, మెజస్ట్రేట్ కోర్టు
నోటిఫికేషన్ నంబర్
DC /2024
కేటగిరీ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
అసిస్టెంట్ & అటెండర్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పోస్టులు
జాబ్ లొకేషన్
తెలంగాణ లోని మహబూబ్ నగర్
జీతం వివరాలు
₹30,00 – 50,00/-
పోస్టుల సంఖ్య
04
కావలసిన అర్హతలు
7వ తరగతి పాసైతే చాలు
ఉండాల్సిన వయస్సు
18-45 వయస్సు అర్హత
ఎంపిక ఎలా చేస్తారు
ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC&EWS – ₹0/-
మిగతావాళ్లకు – ₹0/-
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
27-01-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
05-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *