CWC Recruitment 2024 | యంగ్ ప్రోఫిషినల్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | CWC Recruitment 2024 Full Details In Telugu 

CWC Recruitment 2024

CWC Recruitment 2024 | యంగ్ ప్రోఫిషినల్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | CWC Recruitment 2024 Full Details In Telugu 

సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (CWC) నుండి 14 యంగ్ ప్రోఫిషినల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 22 డిసెంబర్ 2023 నుండి 04 జనవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన CWC Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

CWC Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

CWC Recruitment 2024 : సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (CWC) నుండి 14 యంగ్ ప్రోఫిషినల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులను రెండేళ్ల కాలానికి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు. గవర్నమెంట్ సంస్థలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు Central Warehousing Corporation విడుదల చేసిన ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు CWC అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

CWC Recruitment 2024

CWC Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (CWC)
నోటిఫికేషన్ నంబర్
Advertisement No CWC/I-Engagement/Young Professional/2023/02
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
యంగ్ ప్రోఫిషినల్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పద్దతిలో
జాబ్ లొకేషన్
దేశంలో ఎక్కడైనా
జీతం వివరాలు
₹50,000/- నుండి ₹60,000/-
పోస్టుల సంఖ్య
14
కావలసిన అర్హతలు
సివిల్, ఎలక్ట్రికల్ & కొన్నిటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత గా ఇచ్చారు పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడగలరు. మరియు పోస్టును బట్టి అనుభవం కూడా అవసరం
 
ఉండాల్సిన వయస్సు
18 నుండి 35  (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
 ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
22-12-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
04-01-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *