CWC Recruitment 2023 139 AE మరియు JTA పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|CWC Recruitment 2023 Full Details in Telugu

CWC Recruitment 2023 139 AE మరియు JTA పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|CWC Recruitment 2023 Full Details in Telugu

CWC నుండి 139 AE మరియు JTA మొదలగు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 26 ఆగస్టు 2023 నుండి 24 సెప్టెంబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు CWC విడుదల చేసిన CWC Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

CWC Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

CWC Recruitment 2023 : సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (CWC) ఇటీవల విడుదల చేసిన 139 ఉద్యోగాలలో అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), అకౌంటెంట్, సూపరింటెండెంట్ (జనరల్), జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు CWC ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు CWC అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

CWC Recruitment 2023

CWC Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (CWC)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), అకౌంటెంట్, సూపరింటెండెంట్ (జనరల్), జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
ఖాళీల సంఖ్య 139 పోస్టులు
జీతం ₹29,000 – 40,000/-
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.cewacor.nic.in

CWC Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 26 ఆగస్టు 2023
దరఖాస్తు చివరి తేదీ 24 సెప్టెంబర్ 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 24 సెప్టెంబర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

CWC Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే CWC అధికారిక వెబ్సైటు ద్వారా ఈ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, అయితే ఈ ఫీజు ను RTGS/NEFT ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPI/  డెబిట్/క్రెడిట్ ద్వారా చెల్లించేందుకు 24 సెప్టెంబర్ 2023 చివరి తేదీ గా నిర్ణయించారు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS 1250/-
SC,ST &PWD ఆడవాళ్ళు 400/-

CWC Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

CWC Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే CWC ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. CWC నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

1. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 30 సంవత్సరాలు
2. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 30 సంవత్సరాలు
3. అకౌంటెంట్ – 30 సంవత్సరాలు
4. సూపరింటెండెంట్ (జనరల్) – 30 సంవత్సరాలు
5. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 28 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

CWC Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు

A1

A2 జీతం
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 01 రూ.40000-140000/-
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 07 రూ.40000-140000/-
అకౌంటెంట్ 01 రూ.40000-140000/-
సూపరింటెండెంట్ (జనరల్) 01 02 రూ.40000-140000/-
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 04 12 రూ.29000-93000/-

CWC ఉద్యోగాల అర్హతలు

CWC ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)

  • సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పాసైతే చాలు

అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) –

  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పాసైతే చాలు

అకౌంటెంట్ –

  • B.Com లేదా BA (కామర్స్) లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఇండియన్ ఆడిట్ మరియు అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ యొక్క కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ లేదా SAS అకౌంటెంట్స్ మరియు ఇండస్ట్రియల్ / కమర్షియల్ / ఖాతాల నిర్వహణ మరియు ఆడిటింగ్‌లో సుమారు మూడు సంవత్సరాల అనుభవం.

సూపరింటెండెంట్ (జనరల్) –

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూషన్ నుండి ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ –

  • అగ్రికల్చర్‌లో డిగ్రీ లేదా జువాలజీ, కెమిస్ట్రీ లేదా బయో-కెమిస్ట్రీ సబ్జెక్టులలో ఒకటైన డిగ్రీ

CWC Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ

CWC Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

CWC Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 24 సెప్టెంబర్ 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి CWC దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి CWC దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • CWC Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 26 ఆగస్టు 2023 నుండి 24 సెప్టెంబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • CWC Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • CWC ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • CWC రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
  • ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

CWC Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

Cwc recruitment 2023 notification pdf Click Here
Cwc recruitment 2023 apply online Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *