CSIR-IICT Recruitment 2024 | ప్రాజెక్ట్ అసోసియేట్  & అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | CSIR-IICT Recruitment 2024 Full Details In Telugu

CSIR-IICT Recruitment 2024

CSIR-IICT Recruitment 2024 | ప్రాజెక్ట్ అసోసియేట్  & అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | CSIR-IICT Recruitment 2024 Full Details In Telugu

CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT) నుండి వివిధ ప్రాజెక్ట్ అసోసియేట్ & అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. 05 ఫిబ్రవరి 2024 న హైదరాబాద్ లో ఇంటర్వ్యూ చేస్తారు. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన CSIR-IICT Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

CSIR-IICT Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

CSIR-IICT Recruitment 2024 : CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT) నుండి వివిధ ప్రాజెక్ట్ అసోసియేట్ & అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి కాంట్రాక్టు పద్దతిన 6 నెలల కాలానికి భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి అంధ్రప్రదేశ్& తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు CSIR-IICT విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు CSIR-IICT యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

CSIR-IICT Recruitment 2024

CSIR-IICT Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
CSIR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT)
నోటిఫికేషన్ నంబర్
02 /2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
వివిధ ప్రాజెక్ట్ అసోసియేట్ & అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పోస్టులు
జాబ్ లొకేషన్
హైదరాబాద్ 
జీతం వివరాలు
₹18,000 నుండి 42,000/- వరకు పోస్టును బట్టి
పోస్టుల సంఖ్య
09
కావలసిన అర్హతలు
డిగ్రీ & వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు
ఉండాల్సిన వయస్సు
18-50 వయస్సు అర్హత (పోస్టును బట్టి)
ఎంపిక ఎలా చేస్తారు
ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC&EWS – ₹0/-
మిగతావాళ్లకు – ₹0/-
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
01-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
05-02-2024 (ఇంటర్వ్యూ జరుగు తేదీ)
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *