CSIR CLRI Recruitment 2023 జూనియర్ స్టెనో గ్రాఫర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|CSIR CLRI Recruitment 2023 Full Details in Telugu

CSIR CLRI Recruitment 2023

CSIR CLRI Recruitment 2023 జూనియర్ స్టెనో గ్రాఫర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|CSIR CLRI Recruitment 2023 Full Details in Telugu

CSIR CLRI నుండి 05 జూనియర్ స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 09 సెప్టెంబర్ 2023 నుండి 08 అక్టోబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు CSIR CLRI విడుదల చేసిన CSIR CLRI Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

CSIR CLRI Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

CSIR CLRI Recruitment 2023 : CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR CLRI) ఇటీవల మన కోసం 5 జూనియర్ స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చూడండి తక్కువ అర్హతతో ఒక మంచి కేంద్ర ప్రభుత్వంలో సెటిల్ అవ్వాలంటే ఇదే మీకు గొప్ప అవకాశం, ఎందుకంటే వీటికి అనుభవం అవసరం లేదు. ఈ పేజీ లో మీకు CLRI ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు CSIR CLRI అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

CSIR CLRI Recruitment 2023

CSIR CLRI Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR CLRI)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు జూనియర్ స్టెనో గ్రాఫర్ పోస్టులు
ఖాళీల సంఖ్య 05 పోస్టులు
జీతం ₹25,500 – 81,100/-
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.clri.org

CSIR CLRI Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 09 సెప్టెంబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ 08 అక్టోబెర్ 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 08 అక్టోబెర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

CSIR CLRI Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే CLRI అధికారిక వెబ్సైటు ద్వారా ఈ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, అయితే ఈ ఫీజు ను SBI కలెక్ట్ ద్వారా చెల్లించేందుకు 08 అక్టోబెర్ 2023 చివరి తేదీ గా నిర్ణయించారు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  100/-
SC,ST &PWD  ఫీజు లేదు

CSIR CLRI Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

CSIR CLRI Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే CLRI ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. CSIR CLRI నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

  • కనీష్ట వయస్సు : 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు
  • SC,ST వయస్సు : 32 సంవత్సరాలు
  • OBC వయస్సు : 30 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

CSIR CLRI Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
జూనియర్ స్టెనో  గ్రాఫర్ 05 ₹25,500 – 81,100/-

## అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు చేరగానే ₹48,207/- జీతం వస్తుంది

CSIR CLRI Recruitment 2023  ఉద్యోగాల అర్హతలు

CLRI ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

జూనియర్ స్టెనో గ్రాఫర్

  • కేవలం ఇంటర్ పాసైతే చాలు
  • అయితే స్టెనో పరీక్షలో కత్చితంగా ఉత్తీర్ణత సాధించాలి

CSIR CLRI Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • ఎంపిక

CSIR CLRI Recruitment 2023 ఉద్యోగాలకు రాత పరీక్ష విధానం

 రాత పరీక్ష విధానం  OMR లేదా కంప్యూటర్ లో ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది
 ప్రశ్నలు ఏ భాష లో ఉంటాయి  పశ్నా పత్రం ఇంగ్లీష్ మరియు హింది భాషల్లో ఉంటుంది
 ప్రశ్నల లెవెల్  ఇంటర్ స్థాయిలో
 మొత్తం ప్రశ్నలు  200
 పరీక్షా సమయం  2 గంటలు

CSIR CLRI పరీక్ష యొక్క ప్యాట్రెన్

 పార్ట్  సబ్జెక్టు  మొత్తం ప్రశ్నలు మొత్తం మార్కులు
1 జనరల్ఇంటిలిజెన్సు&రిజనింగ్ 50 50
2 జనరల్ అవేర్నెస్ 50 50
3 ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కంప్రెహెన్షన్ 100 100

* తప్పుగా రాసిన సమాధానానికి 0.25 మార్కులు కట్ అవుతాయి రాత పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను స్కిల్ టెస్ట్ కి ఎంపిక చేస్తారు ( ఇంగ్లీష్ లేదా హిందీ) భాష లో ఉంటుంది. పది నిమిషాల సమయం కేటాయిస్తారు.

క్రమ సంఖ్య స్కిల్ టెస్ట్ లాంగ్వేజ్ మొత్తం సమయం
01 ఇంగ్లీష్ 50 నిమిషాలు
02 హిందీ 65 నిమిషాలు

CSIR CLRI Recruitment 2023 యొక్క సిలబస్

CSIR CLRI Recruitment 2023

CSIR CLRI Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

CSIR CLRI Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 08 అక్టోబర్ 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి CLRI దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి CLRI దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • CSIR CLRI Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 09 సెప్టెంబర్ 2023 నుండి 08 అక్టోబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • CSIR CLRI Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • CSIR CLRI ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • CSIR CLRI రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
  • ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

CSIR CLRI Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *