CMFTTI Recruitment 2024 | టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | CMFTTI Recruitment 2024 Full Details In Telugu

CMFTTI Recruitment 2024

CMFTTI Recruitment 2024 | టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | CMFTTI Recruitment 2024 Full Details In Telugu

సెంట్రల్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ & టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ (CMFTTI) నుండి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 21 జనవరి 2024 నుండి 27 మార్చ్ 2024 వరకు అఫ్ లైన్  విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన CMFTTI Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

CMFTTI Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

CMFTTI Recruitment 2024 : సెంట్రల్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ & టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ (CMFTTI) నుండి 01 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు CMFTTI విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు CMFTTI యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

CMFTTI Recruitment 2024  

CMFTTI Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
సెంట్రల్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ & టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ (CMFTTI)
నోటిఫికేషన్ నంబర్
25-3/2023-Estt.
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
బుడ్ని (M.P)
జీతం వివరాలు
₹. 29,200/-
పోస్టుల సంఖ్య
01
కావలసిన అర్హతలు
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ మరియు 5 ఏళ్ళ అనుభవం ఉండాలి
ఉండాల్సిన వయస్సు
18 నుండి 27 సం,,
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫై ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
27-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
27-03-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *