Central Railway Recruitment 2023 వివిధ లెవెల్ 1 & లెవెల్ 2 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల|Central Railway Recruitment 2023 Full Details in Telugu

Central Railway Recruitment 2023

Central Railway Recruitment 2023 వివిధ లెవెల్ 1 & లెవెల్ 2 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల|Central Railway Recruitment 2023 Full Details in Telugu

కేంద్ర ప్రభుత్వం నుండి సెంట్రల్ రైల్వే లో వివిధ లెవెల్ 1 & లెవెల్ 2 ఉద్యోగాలను స్కౌట్స్ మరియు గైడ్స్ కోటాలో      భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 01 అక్టోబర్ 2023 నుండి 30 అక్టోబర్ 2023 ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు Railway Recruitment Cell, Central Railway విడుదల చేసిన Central Railway Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Central Railway Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Central Railway Recruitment 2023 : రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే ఇటీవల విడుదల చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో లెవెల్ 1 & లెవెల్ 2 ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. చూడండి ఎటువంటి అనుభవం అవసరం లేదు, డైరెక్ట్ రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగం సంపాదించచ్చు..అది కూడా చిన్న వయసులో ఎట్టి పరిస్తితుల్లలో ఈ అవకాశాన్ని వదలద్దు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు Central Railway ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము డీటైల్ గా ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం మీరు Central Railway అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Central Railway Recruitment 2023

Central Railway Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు లెవెల్ 1 & లెవెల్ 2 పోస్టులు
ఖాళీల సంఖ్య 12 పోస్టులు
జీతం ₹18,000 – 56,900/-
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.rrccr.com

Central Railway Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ 01 అక్టోబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ 30 అక్టోబర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

Central Railway Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే ఆన్లైన్ విధానంలో క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ & మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు పే చేయచ్చు. వాటి వివరాలు వివరంగా కింద ఇవ్వబడ్డాయి గమనించండి.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC  ₹500/-
SC,ST & EWS , Womens  ₹250/-

ఫీజు పే చేసే ముందు ఇక్కడ ఇచ్చిన విషయాన్ని గమనించండి: 

Central Railway Recruitment 2023

Central Railway Recruitment 2023 ఉద్యోగాలకు వయస్సు అర్హత

Central Railway Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే Central Railway ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. Central Railway నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

1. లెవెల్ 2  ఉద్యోగాలకు – 18 నుండి 30 సంవత్సరాలు
2. లెవెల్ 1 ఉద్యోగాలకు 18 నుండి 33 సంవత్సరాలు

SC/STలకు గరిష్ట వయోపరిమితి 5 సంవత్సరాలు సడలించబడింది; OBCకి 3 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు (SC/ST PWDలకు 15 సంవత్సరాలు & OBC PWDలకు 13 సంవత్సరాలు) మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం Ex-Sకి. భారతదేశ నియమాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు అందించబడుతుంది. నియమాలు. మరింత సూచన కోసం Central Railway Recruitment 2023 నోటిఫికేషన్ ని చదవండి.

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

Central Railway Recruitment 2023 మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
లెవెల్ 1 పోస్టులు 10 ₹18,000 – 56,900/-
లెవెల్ 2 పోస్టులు 02 ₹19,900 – 63,200/-

Central Railway Recruitment 2023 ఉద్యోగాల అర్హతలు

Central Railway ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి: Central Railway Recruitment 2023

Central Railway Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • డాకుమెంట్స్ వెరిఫికేషన్

Central Railway Recruitment 2023

Central Railway Recruitment 2023 సిలబస్

Central Railway Recruitment 2023

Central Railway Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

Central Railway Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో 30 అక్టోబర్ 2023 కల్లా దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత తేదీ మరియు సమయానికి Central Railway దరఖాస్తు ఫారమ్‌ను ఆన్లైన్ లో సమర్పించడంలో ఎటువంటి ఆలస్యమైన  అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • ఆన్లైన్ విధానంలో కింద ఇచ్చిన లింక్ ద్వారా తప్పులు లేకుండా దరఖస్తూ చేసుకోవాలి.
  • అవసరమైన డాకుమెంట్స్ స్కాన్డ్ కాపీ దెగ్గర పెట్టుకోవాలి.
  • అభ్యర్థులు www.Central Railway.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

NSIC Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *