CDSCO Recruitment 2023 | డ్రగ్స్ శాంపిలర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | CDSCO Recruitment 2023 Full Details In Telugu 

CDSCO Recruitment 2023

CDSCO Recruitment 2023 | డ్రగ్స్ శాంపిలర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | CDSCO Recruitment 2023 Full Details In Telugu 

సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO) నుండి డ్రగ్స్ శాంపిలర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కేవలం పదో తరగతి పాసైతే చాలు, కేంద్ర ప్రభుత్వ పెర్మనెంట్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 21 నవంబర్ 2023 నుండి 20 డిసెంబర్ 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు CDSCO విడుదల చేసిన CDSCO Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

CDSCO Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

CDSCO Recruitment 2023 : సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO) నుండి డ్రగ్స్ శాంపిలర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వీటికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ గురించి పెద్దగా ఎవ్వరికి తెలియదు, తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. చిన్న వయసులో పెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఇదే మంచి అవకాశం. ఈ పేజీ లో మీకు CDSCO Recruitment ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు CDSCO అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

CDSCO Recruitment 2023

CDSCO Recruitment 2023 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)
నోటిఫికేషన్ నంబర్
4/Estt./DS/WZ-2023/5370
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
డ్రగ్స్ శాంపిలర్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్
జాబ్ లొకేషన్
ముంబై
జీతం వివరాలు
₹40,000/- నెలకు
పోస్టుల సంఖ్య
01
కావలసిన అర్హతలు
పది పాసైతే చాలు
ఉండాల్సిన వయస్సు
18 నుండి 25  (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్
మీకోసం మరిన్ని ఉద్యోగాలు 👉
ఫీజు వివరాలు
ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
21-11-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
20-12-2023
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *