CDM Recruitment 2023 LDC & MTS పోస్టుల కోసం  నోటిఫికేషన్ విడుదల|CDM Recruitment 2023 Full Details in Telugu

CDM Recruitment 2023

CDM Recruitment 2023 LDC & MTS పోస్టుల కోసం  నోటిఫికేషన్ విడుదల|CDM Recruitment 2023 Full Details in Telugu

CDM నుండి 13 LDC& MTS మొదలగు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 17 ఆగస్టు 2023 నుండి 17 సెప్టెంబర్ 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు CDM(College Of Defence Management) విడుదల చేసిన CDM Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

CDM Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

CDM Recruitment 2023 : కాలేజీ ఆఫ్ డిఫెన్స్ మానేజ్మెంట్ (CDM) ఇటీవల విడుదల చేసిన 13 ఉద్యోగాలలో డ్రాఫ్ట్ మన్, స్టెనో గ్రేడ్, LDC & MTS పోస్టులు ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు CDM ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు CDM అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

CDM Recruitment 2023

CDM Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ కాలేజీ ఆఫ్ డిఫెన్స్ మానేజ్మెంట్ (CDM)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు డ్రాఫ్ట్ మన్, స్టెనో గ్రేడ్, LDC & MTS పోస్టులు
ఖాళీల సంఖ్య 13 పోస్టులు
జీతం ₹18000 – 25,500/-
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్  ద్వారా
అధికారిక వెబ్సైటు www.cdm.ap.nic.in

CDM Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 17 ఆగస్టు 2023
దరఖాస్తు చివరి తేదీ 17 సెప్టెంబర్ 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 17 సెప్టెంబర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

CDM Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే ఎటువంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు లేకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించాలంటే ఇది చక్కటి అవకాశం.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  ఫీజు లేదు
SC,ST &PWD ఆడవాళ్ళు  ఫీజు లేదు

CDM Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

CDM Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే CDM ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. CDM నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

1. డ్రాఫ్ట్ మన్ – 18 నుండి 27 సంవత్సరాలు
2. స్టెనో గ్రేడ్ – 18 నుండి 27 సంవత్సరాలు
3. లోయర్ డివిజన్ క్లర్క్ – 18 నుండి 27 సంవత్సరాలు
4. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 18 నుండి 25 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

CDM Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
డ్రాఫ్ట్ మన్ 01 లెవల్ 04 (రూ. 25,500 -81,100/-)
స్టెనో గ్రేడ్ 03 లెవల్ 04 (రూ.25,500 -81,100/-)
లోయర్ డివిజన్ క్లర్క్ 03 లెవల్ 02 (రూ. 19,900 -63,200/-)
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 06 లెవెల్ 01 (రూ. 18,000 -56,900/-)

CDM ఉద్యోగాల అర్హతలు

CDM ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

డ్రాఫ్ట్ మన్

  • ఇంటర్ పాసైతే చాలు
  • డ్రాఫ్ట్ మన్ షిప్ లో రెండేళ్ల డిప్లొమా కోర్సు లేదా
  • డ్రాఫ్ట్ మన్ షిప్ లో రెండేళ్ల ITI కోర్సు
  • సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం

స్టెనో గ్రేడ్ –

  • ఇంటర్ పాసైతే చాలు
  • స్టెనో గ్రఫీ లో నైపుణ్యం ఉండాలి.

లోయర్ డివిజన్ క్లర్క్ –

  • ఇంటర్ పాసైతే చాలు
  • టైపింగ్ లో ప్రావీణ్యం ఉండాలి

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ –

  • పదో తరగతి

CDM Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • ట్రేడ్/స్కిల్ టెస్ట్

 

CDM Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

CDM Recruitment 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో సమర్పణ ప్రక్రియ 17 సెప్టెంబర్ 2023 నాటికి ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి CDM దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి CDM దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • CDM Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 17 ఆగస్టు 2023 నుండి 17 సెప్టెంబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • CDM Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • CDM ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • CDM రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • ఫైనల్ గా కింద ఇచ్చిన అడ్రెస్స్ కి పోస్ట్ చేయాలి.

అడ్రెస్:  The Commondant, College Of Defence Management, Sainik Puri, Secunderabad, Telangana Stae – 500 094.

CDM Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *