CBRI Recruitment 2024 | 24 టెక్నీకల్ అసిస్టెంట్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | CBRI Recruitment 2024 Full Details In Telugu

CBRI Recruitment 2024

CBRI Recruitment 2024 | 24 టెక్నీకల్ అసిస్టెంట్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | CBRI Recruitment 2024 Full Details In Telugu

సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CBRI) నుండి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 10 జనవరి 2023 నుండి 02 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన CBRI Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

CBRI Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

CBRI Recruitment 2024 : సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CBRI) నుండి 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట పద్దతిన భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు CBRI విడుదల చేసిన పోస్టుల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Central Building Research Institute యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

CBRI Recruitment 2024

CBRI Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CBRI)
నోటిఫికేషన్ నంబర్
CSIR-CBRI – 8/2023
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
ఇండియాలోని రూర్కే లో
జీతం వివరాలు
₹35,400 – 1,12,400/- జీతం
పోస్టుల సంఖ్య
24
కావలసిన అర్హతలు
పోస్టును బట్టి కొన్నిటికి డిప్లొమా & ఇంకొన్నిటికి BSc డిగ్రీ ఉండాలి.
 
ఉండాల్సిన వయస్సు
18 – 28 వయస్సు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
 ₹100/- జనరల్,OBC
SC,ST &PwD ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
10-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
07-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *