BPCL Recruitment 2023 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|BPCL Recruitment 2023 Full Details in Telugu

BPCL Recruitment 2023

BPCL Recruitment 2023 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|BPCL Recruitment 2023 Full Details in Telugu

BPCL నుండి 05 జూనియర్ ఎగ్జిక్యూటివ్ & అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మొదలగు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 06 సెప్టెంబర్ 2023 నుండి 30 సెప్టెంబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు BPCL విడుదల చేసిన BPCL Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

BPCL Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

BPCL Recruitment 2023 : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఇటీవల విడుదల చేసిన 05 ఉద్యోగాలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్), అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అస్యూరెన్స్), అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్సెస్) పోస్టులు ఉన్నాయి. వీటిలో కొన్నిటికి 5 సంవత్సరాలు, కొన్నిటికి 3 సంవత్సరాల అనుభవం అవసరం కావాలి. మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు BPCL ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు BPCL అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

BPCL Recruitment 2023

BPCL Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్), అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అస్యూరెన్స్), అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్సెస్) పోస్టులు
ఖాళీల సంఖ్య 05 పోస్టులు
జీతం ₹30000 – 1,40,000/-
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.bharatpetroleum.in

BPCL Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 06 సెప్టెంబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 30 సెప్టెంబర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

BPCL Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే BPCL అధికారిక వెబ్సైటు ద్వారా ఈ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, అయితే ఈ ఫీజు ను RTGS/NEFT ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPI/  డెబిట్/క్రెడిట్ ద్వారా చెల్లించేందుకు 30 సెప్టెంబర్ 2023 చివరి తేదీ గా నిర్ణయించారు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS 590/-
SC,ST &PWD  ఫీజు లేదు

BPCL Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

BPCL Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే BPCL ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. BPCL నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్) – 29 సంవత్సరాలు
2. అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్) – 29 సంవత్సరాలు
3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్) – 35 సంవత్సరాలు
4. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అస్యూరెన్స్) – 29 సంవత్సరాలు
5. అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (HR) – 30 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

BPCL Recruitment మొత్తం ఖాళీలు & BPCL Salary (జీతం)

ఉద్యోగాలు ఖాళీలు జీతం
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్) 01 ₹30,000 – 1,20,000/-
అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్) 01 ₹40,000 – 1,40,000/-
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్) 01 ₹30,000 – 1,20,000/-
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అస్యూరెన్స్) 01 ₹30,000 – 1,20,000/-
అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (HR) 01 ₹40,000 – 1,40,000/-

BPCL ఉద్యోగాల అర్హతలు

BPCL ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్)

BPCL Recruitment 2023

అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్) –

BPCL Recruitment 2023

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్) –

BPCL Recruitment 2023

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అస్యూరెన్స్) –

BPCL Recruitment 2023

అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (HR)–

BPCL Recruitment 2023

BPCL Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • గ్రూప్ డిస్కషన్
  • ఇంటర్వ్యూ

BPCL Recruitment 2023

BPCL Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

BPCL Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 30 సెప్టెంబర్ 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి BPCL దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి BPCL దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • BPCL Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 06 సెప్టెంబర్ 2023 నుండి 30 సెప్టెంబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • BPCL Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • BPCL ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • BPCL రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
  • ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

BPCL Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *