BEL Recruitment 2024 | 46 EAT & టెక్నీషియన్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | BEL Recruitment 2024 Full Details In Telugu

BEL Recruitment 2024

BEL Recruitment 2024 | 46 EAT & టెక్నీషియన్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | BEL Recruitment 2024 Full Details In Telugu

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైని(EAT) & టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 10 జనవరి 2023 నుండి 31 జనవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన BEL Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

BEL Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

BEL Recruitment 2024 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి 46 ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైని(EAT) & టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట పద్దతిన భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు BEL విడుదల చేసిన పోస్టుల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Bharat Electronics Limited యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

BEL Recruitment 2024  

BEL Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
నోటిఫికేషన్ నంబర్
12949/GAD/EAT/2023/02
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైని(EAT) & టెక్నీషియన్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
ఇండియాలోని గజియాబాద్ లో
జీతం వివరాలు
₹82,000 – 90,000/- జీతం
పోస్టుల సంఖ్య
46
కావలసిన అర్హతలు
పోస్టును బట్టి కొన్నిటికి డిప్లొమా & 10+ITI ఉండాలి.
 
ఉండాల్సిన వయస్సు
18 – 28 వయస్సు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
 ₹295/- జనరల్,OBC
SC,ST &PwD ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
10-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
31-01-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *