BEL Recruitment 2024 | ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | BEL Recruitment 2024 Full Details In Telugu

BEL Recruitment 2024

BEL Recruitment 2024 | ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | BEL Recruitment 2024 Full Details In Telugu

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణ లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 30 జనవరి 2024 నుండి 06 ఫిబ్రవరి 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన BEL Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

BEL Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

BEL Recruitment 2024 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగంలో చేయాలి అనుకునేవాళ్లకు ఇది చక్కటి అవకాశం. ఇవి కాంట్రాక్టు ప్రాతిపదికిన 2 ఏళ్లకు అవసరమైతే మరొక సంవత్సరం పొడిగిస్తారు, మొత్తం పైన 3 ఏళ్ళ వరకు ఎంప్లాయిమెంట్ దొరుకుతుంది. ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు BEL విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు BEL యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

BEL Recruitment 2024

BEL Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
నోటిఫికేషన్ నంబర్
BEL/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
ట్రైనీ ఆఫీసర్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పోస్టులు
జాబ్ లొకేషన్
బెంగళూరు
జీతం వివరాలు
₹30,000 నుండి 40,000/-
పోస్టుల సంఖ్య
01
కావలసిన అర్హతలు
MBA ఫైనాన్స్ 55% మార్కులతో పాసైన వాళ్ళు అర్హులు
ఉండాల్సిన వయస్సు
18-28 వయస్సు అర్హత
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC&EWS – ₹177/-
మిగతావాళ్లకు – ₹0/-
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
30-01-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
06-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *