BEL Apprentice Recruitment 2023 టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|BEL Apprentice Recruitment 2023 Full Details in Telugu

BEL Apprentice Recruitment 2023

BEL Apprentice Recruitment 2023 టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|BEL Apprentice Recruitment 2023 Full Details in Telugu

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి డిప్లొమా చదివిన అభ్యర్థుల కోసం టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులను  భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 27 సెప్టెంబర్ 2023 తేదీన డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) విడుదల చేసిన BEL Apprentice Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

BEL Apprentice Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

BEL Apprentice Recruitment 2023 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఇటీవల టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అప్రెంటీస్  పోస్టులను ఒక సంవత్సర కాలానికి తీసుకుంటున్నారు.ఇందులో వివిధ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన అప్రెంటీషిప్ కాబట్టి మీకు ఇది ఫ్యూచర్ లో చాలా బాగా ఉపయోగబడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు BEL అప్రెంటీషిప్ యొక్క అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం, ఎంపిక మొదలగు ముఖ్యమైన సమాచారము డీటైల్ గా ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం మీరు Bharat Electronics Limited (BEL) అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

BEL Apprentice Recruitment 2023

BEL Apprentice Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ అప్రెంటీషిప్
ఉద్యోగాలు టెక్నీషియన్ అప్రెంటీస్
ఖాళీల సంఖ్య తెలుపలేదు
ట్రైనింగ్ లో స్టైఫండ్ ₹12,500/-
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.bel-india.in

BEL Apprentice Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ తేదీ 27 సెప్టెంబర్ 2023 ఉదయం : 10 గంటలకు
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

BEL Apprentice Recruitment 2023 అప్రెంటీషిప్    వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే తప్పకుండా ఈ వీటికి Apply చేసుకోండి ఎందుకంటే వీటికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. ఒక్కసారి ఆలోచించండి ఫీజు లేకుండా కేంద్ర ప్రభుత్వ లో పని చేసే గొప్ప అవకాశం ఇది.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  ఫీజు లేదు
SC,ST, PWD & ఆడవాళ్ళు  ఫీజు లేదు

BEL Apprentice Recruitment 2023 ఉద్యోగాలకు వయస్సు అర్హత

BEL Apprentice Recruitment 2023 పోస్టులకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే BEL Apprentice పోస్టులకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. BEL Apprentice నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకు కావలసిన వయస్సు పరిమితి:

  • కనీష్ట వయస్సు : 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు
  • వయస్సు సడలింపు : గవర్నమెంట్ నిబంధనల ప్రకారం.

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

BEL Apprentice Recruitment 2023 మొత్తం ఖాళీలు & జీతం

పోస్టులు ఖాళీలు జీతం
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్
  • కమర్షియల్ ప్రాక్టీస్
₹12,500/-
  • క్యాంటీన్ ఫెసిలిటీ& ట్రాన్స్ ర్ట్ ఫిసిలిటీ మినిమమ్ చార్జెస్ తో కల్పిస్తారు.
  • హాస్టల్ అకామిడేషన్ షేరింగ్ పద్దతిలో కల్పిస్తారు.

BEL Apprentice Recruitment 2023 పోస్టుల అర్హతలు

BEL Apprentice పోస్టులకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

టెక్నీషియన్ అప్రెంటీస్ – 

BEL Apprentice Recruitment 2023

  • పైన పేర్కొన్న విభాగాల్లో మీకు ఏదో ఒక దాంట్లో డిప్లొమా కలిగుండాలి.
  • అభ్యర్థి సదరన్ ప్రాంతానికి సంబంధించిన వాడై ఉండాలి (Karnataka, Tamil Nadu, Andhra Pradesh, Telangana, Kerala & Pondicherry)

BEL Apprentice Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

BEL Apprentice Recruitment 2023 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ

IFFCO Recruitment 2023 పోస్టులకు 27 సెప్టెంబర్ 2023 తేదీన డైరెక్ట్ ఇంటర్వ్యూ కి హాజరవ్వాలి. నిర్ణీత తేదీ మరియు సమయానికి BEL Apprentice Recruitment ఇంటర్వ్యూ జరిగే స్థలానికి ఆలస్యమైన  అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి ఉదయం 10:00 గంటల కల్లా చేరుకోవాలి.
  • మీతో పాటుగా ఒరిజినల్ మరియు నకలు డాకుమెంట్స్ కూడా తీసుకెళ్ల్లాలి.
  • BEL Apprentice కు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని మరియు BEL విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా చదివి ఉండాలి.
  • పైనల్ గా కింద ఇచ్చిన అడ్రెస్ కి డైరెక్ట్ గా వెళ్ళండి.

అడ్రెస్ : HONGIRANA CENTRE FOR LEARNING & DEVELOPMENT (CLD) BHARAT ELECTRONICS LIMITED JALAHALLI POST BENGALURU – 560 013

BEL Apprentice Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *