BECIL Recruitment 2024 | జూనియర్ అసిస్టెంట్ & MTS ఇంకా వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | BECIL Recruitment 2024 Full Details In Telugu

BECIL Recruitment 2024

BECIL Recruitment 2024 | జూనియర్ అసిస్టెంట్ & MTS ఇంకా వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | BECIL Recruitment 2024 Full Details In Telugu

బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సోల్టేన్సీ ఇండియా లిమిటెడ్ (BECIL) నుండి 29 జూనియర్ అసిస్టెంట్ & MTS ఇంకా వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 31 జనవరి 2024 నుండి 11 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో  దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన BECIL Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

BECIL Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

BECIL Recruitment 2024 : బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సోల్టేన్సీ ఇండియా లిమిటెడ్ (BECIL) నుండి 29 జూనియర్ అసిస్టెంట్ & MTS ఇంకా వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలను  NCISM సంస్థలో భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి అంధ్రప్రదేశ్& తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు BECIL విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు BECIL యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

BECIL Recruitment 2024  

BECIL Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సోల్టేన్సీ ఇండియా లిమిటెడ్ (BECIL)
నోటిఫికేషన్ నంబర్
Adv/424
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
జూనియర్ అసిస్టెంట్ & MTS ఇంకా వివిధ రకాల పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పోస్టులు
జాబ్ లొకేషన్
ఇండియాలో  ఎక్కడైనా
జీతం వివరాలు
₹20,000 నుండి 75,000/- వరకు పోస్టును బట్టి
పోస్టుల సంఖ్య
29
కావలసిన అర్హతలు
పోస్టును అనుసరించి 10th నుండి వివిధ రకాల డిగ్రీ అర్హతలు
ఉండాల్సిన వయస్సు
18 – 50 వరకు పోస్టును బట్టి  వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC – ₹885/-
మిగతావాళ్లకు – ₹531/-
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
31-01-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
11-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

1 thought on “BECIL Recruitment 2024 | జూనియర్ అసిస్టెంట్ & MTS ఇంకా వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | BECIL Recruitment 2024 Full Details In Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *