BDL Recruitment 2024 | 361 ప్రాజెక్ట్ ఇంజనీర్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | BDL Recruitment 2024 Full Details In Telugu

BDL Recruitment 2024

BDL Recruitment 2024 | 361 ప్రాజెక్ట్ ఇంజనీర్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | BDL Recruitment 2024 Full Details In Telugu

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) నుండి ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణ లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 17 ఫిబ్రవరి 2024 నుండి 25 ఫిబ్రవరి 2024 వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన BDL Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

BDL Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

BDL Recruitment 2024 : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) నుండి 361 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు BDL విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు BDL యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

BDL Recruitment 2024

BDL Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)
నోటిఫికేషన్ నంబర్
C-HR (TA & CP) /ADVT.No. 2024-1
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పద్దతిలో
జాబ్ లొకేషన్
హైదరాబాద్, సంగారెడ్డి & విశాఖపట్నం
జీతం వివరాలు
పోస్టును బట్టి ₹23,000/- నుండి ₹39,000/- వరకు జీతం
పోస్టుల సంఖ్య
361
కావలసిన అర్హతలు
ITI, డిప్లొమా, డిగ్రీ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ వివిధ అర్హతలు
ఉండాల్సిన వయస్సు
18 నుండి 28 సం,,
ఎంపిక ఎలా చేస్తారు
ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఇంటర్వ్యూ తేదీలు
17,18,21,22 & 25/02/24
ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి చివరి తేదీ
25-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *