BDL MT Recruitment 2023 అసిస్టెంట్ పోస్టుల కోసం  నోటిఫికేషన్ విడుదల|BDL MT Recruitment 2023 Full Details in Telugu

BDL MT Recruitment 2023

BDL MT Recruitment 2023 అసిస్టెంట్ పోస్టుల కోసం  నోటిఫికేషన్ విడుదల|BDL MT Recruitment 2023 Full Details in Telugu

BDL నుండి వివిధ విభాగాల్లో 45 MT(మానేజ్మెంట్ ట్రైనీ)  ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 21 ఆగస్టు 2023 నుండి 20 సెప్టెంబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు BDL విడుదల చేసిన BDL MT Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

BDL MT Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

BDL MT Recruitment 2023 : భారత డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ఇటీవల విడుదల చేసిన 45 ఉద్యోగాలలో MT (ఎలక్ట్రానిక్స్), MT (మెకానికల్), MT (ఎలక్ట్రికల్), MT (కంప్యూటర్ సైన్స్), MT (సైబర్), MT (కెమికల్), MT (సివిల్), MT (బిజినెస్ డెవలప్మెంట్), MT (ఆప్టిక్స్), MT (ఫైనాన్స్), వెల్ఫేర్ ఆఫీసర్, JM (పబ్లిక్ రిలేషన్స్) మొదలగు  పోస్టులు ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు BDL MT ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు BDL అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

BDL MT Recruitment 2023

BDL MT Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ భారత డైనమిక్స్ లిమిటెడ్ (BDL)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు MT (ఎలక్ట్రానిక్స్), MT (మెకానికల్), MT (ఎలక్ట్రికల్), MT (కంప్యూటర్ సైన్స్), MT (సైబర్), MT (కెమికల్), MT (సివిల్), MT (బిజినెస్ డెవలప్మెంట్), MT (ఆప్టిక్స్), MT (ఫైనాన్స్), వెల్ఫేర్ ఆఫీసర్, JM (పబ్లిక్ రిలేషన్స్) పోస్టులు
ఖాళీల సంఖ్య 45 పోస్టులు
జీతం ₹40,000 – 1,40,000/-
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.bdl-india.in

BDL MT Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 21 ఆగస్టు 2023
దరఖాస్తు చివరి తేదీ 29 సెప్టెంబర్ 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 29 సెప్టెంబర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

BDL MT Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే BDL అధికారిక వెబ్సైటు ద్వారా ఈ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, అయితే ఈ ఫీజు ను RTGS/NEFT ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPI/  డెబిట్/క్రెడిట్ ద్వారా చెల్లించేందుకు 29 సెప్టెంబర్ 2023 చివరి తేదీ గా నిర్ణయించారు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  500/-
SC,ST &PWD  ఫీజు లేదు

BDL MT Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

BDL MT Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే BDL ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. BDL MT నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

1. MT (ఎలక్ట్రానిక్స్) – 27 సంవత్సరాలు
2. MT (మెకానికల్) – 27 సంవత్సరాలు
3. MT (ఎలక్ట్రికల్) – 27 సంవత్సరాలు
4. MT (కంప్యూటర్ సైన్స్) – 27 సంవత్సరాలు
5. MT (సైబర్ సెక్యూరిటీ) – 27 సంవత్సరాలు
6. MT (కెమికల్) – 27 సంవత్సరాలు
7. MT (సివిల్) – 27 సంవత్సరాలు
8. MT (బిజినెస్ డెవలప్మెంట్) – 27 సంవత్సరాలు
9. MT (ఆప్టిక్స్) – 27 సంవత్సరాలు
10. MT (ఫైనాన్స్) – 27 సంవత్సరాలు
11. సంక్షేమ అధికారి – 28 సంవత్సరాలు
12. JM (పబ్లిక్ రిలేషన్స్) – 28 సంవత్సరాలు

BDL MT Recruitment 2023

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

BDL MT Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
MT (ఎలక్ట్రానిక్స్) 15 రూ.40,000-1,40,000/-
MT (మెకానికల్) 12 రూ.40,000-1,40,000/-
MT (ఎలక్ట్రికల్) 04 రూ.40,000-1,40,000/-
MT (కంప్యూటర్ సైన్స్) 01 రూ.40,000-1,40,000/-
MT (సైబర్ సెక్యూరిటీ) 02 రూ.40,000-1,40,000/-
MT (కెమికల్) 02 రూ.40,000-1,40,000/-
MT (సివిల్) 02 రూ.40,000-1,40,000/-
MT (బిజినెస్ డెవలప్మెంట్) 01 రూ.40,000-1,40,000/-
MT (ఆప్టిక్స్) 01 రూ.40,000-1,40,000/-
MT (ఫైనాన్స్) 02 రూ.40,000-1,40,000/-
సంక్షేమ అధికారి 02 రూ.30,000-1,20,000/-
JM (పబ్లిక్ రిలేషన్స్) 01 రూ.30,000-1,20,000/-

BDL MT ఉద్యోగాల అర్హతలు

BDL ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

MT (ఎలక్ట్రానిక్స్)

  • ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సమానమైన కోర్సు.

MT (మెకానికల్) –

  • మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి తత్సమాన కోర్సు.

MT (ఎలక్ట్రికల్) –

  • ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి తత్సమాన కోర్సు.

MT (కంప్యూటర్ సైన్స్) –

  • కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి తత్సమాన కోర్సు.

MT (సైబర్ సెక్యూరిటీ) –

  • ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) లేదా ‘సైబర్ సెక్యూరిటీ’ విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ. లేదా – గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు). మరియు కింది వాటిలో దేనిలోనైనా సర్టిఫికేషన్ కోర్సులు: – EC- కౌన్సిల్ నుండి సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ – సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ (CISSP) నుండి (ISC) 2; – ISACA నుండి సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ (CISM) – ISO 27001 ఆమోదించబడిన సర్టిఫైయింగ్ బాడీ నుండి – SOC సెక్యూరిటీ టెక్నాలజీ (SIEM, UEBA మొదలైనవి) సర్టిఫికేషన్; – CISCO సర్టిఫైడ్ నెట్‌వర్క్ అసోసియేట్ (CCNA), GIAC సెక్యూరిటీ ఎస్సెన్షియల్స్ (GSEC), అఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ (OSCP), సర్టిఫైడ్ క్లౌడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ (CCSP), సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్), ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫర్మేషన్ (CySA+Structure) వంటి ఏదైనా ఇతర సమానమైన సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ (ITIL) & Comp TIA సెక్యూరిటీ+ మొదలైనవి.

MT (కెమికల్) –

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి కెమికల్ లేదా తత్సమాన కోర్సులో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ (లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫస్ట్ క్లాస్ M.Sc (కెమిస్ట్రీ).

MT (సివిల్) –

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ లేదా తత్సమాన కోర్సులో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు)

MT (బిజినెస్ డెవలప్మెంట్) –

  • ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) (మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్) ఫస్ట్ క్లాస్/ప్రొడక్షన్ /సేల్స్ & మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్‌తో 2-సంవత్సరాల MBA లేదా తత్సమాన / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుండి మార్కెటింగ్/సేల్స్ & మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్ – డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ / ఫారిన్ ట్రేడ్ .

MT (ఆప్టిక్స్) –

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుండి ఆప్టిక్స్/అప్లైడ్ ఆప్టిక్స్/ఫైబర్ ఆప్టిక్స్/లేజర్/ఆప్టో-ఎలక్ట్రోఇంక్‌లలో స్పెషలైజేషన్‌తో ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్‌లో ఫస్ట్ క్లాస్ M.Sc డిగ్రీ లేదా M.Sc. (టెక్.) – గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్‌స్టిట్యూట్ నుండి ఫోటోనిక్స్ లేదా తత్సమాన కోర్సులో స్పెషలైజేషన్‌తో ఇంజనీరింగ్ ఫిజిక్స్

MT (ఫైనాన్స్) –

  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ICAI) నిర్వహించిన ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI పూర్వపు ICWAI) నిర్వహించిన ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత లేదా ఫస్ట్ క్లాస్ MBA/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి.

సంక్షేమ అధికారి –

  • ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్ లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన లా యూనివర్సిటీలో డిగ్రీ ii) కేస్ లా, ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్సనల్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ మరియు ఇతర అనుబంధ సబ్జెక్టులతో కార్మిక చట్టాలను కవర్ చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం లేదా తెలంగాణ ప్రభుత్వంచే గుర్తించబడిన 02 (రెండు) సంవత్సరాల కంటే తక్కువ వ్యవధి లేని ప్రత్యేక అంశంగా కార్మిక సంక్షేమం; iii) తెలుగు భాషపై తగిన పరిజ్ఞానం (తెలంగాణ ఫ్యాక్టరీల రూల్స్, 1950లోని రూల్ 76(బి) ప్రకారం)

JM (పబ్లిక్ రిలేషన్స్) –

  • ఫస్ట్ క్లాస్ MBA/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/ పబ్లిక్ రిలేషన్స్/ కమ్యూనికేషన్/ మాస్ కమ్యూనికేషన్/ జర్నలిజంలో 2-సంవత్సరాల గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.

ఎలక్ట్రానిక్స్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ / కంప్యూటర్ సైన్స్ / సైబర్ సెక్యూరిటీ / కెమికల్ / సివిల్ / బిజినెస్ డెవలప్‌మెంట్ / ఆప్టిక్స్ / ఫైనాన్స్ విభాగాల్లో పరిగణించబడే సమానమైన అర్హతలు కింద ఉన్నాయి:

BDL MT Recruitment 2023

BDL MT Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

BDL MT Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

BDL MT Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 20 సెప్టెంబర్ 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి BDL దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి BDL దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • BDL Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 21 ఆగస్టు 2023 నుండి 20 సెప్టెంబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • BDL MT Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • BDL MT ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • BDL రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
  • ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

BDL MT Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *