BARC OCES/DGFS Recruitment 2024 | సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | BARC OCES/DGFS Recruitment 2024 Full Details In Telugu

BARC OCES/DGFS Recruitment 2024

BARC OCES/DGFS Recruitment 2024 | సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | BARC OCES/DGFS Recruitment 2024 Full Details In Telugu

BARC OCES /DGFS నుండి సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 30 డిసెంబర్ 2023 నుండి 30 జనవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన BARC OCES/DGFS Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

BARC OCES/DGFS Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

BARC OCES/DGFS Recruitment 2024 : బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) OCES/DGFS నుండి సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. పెర్మనెంట్ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గవర్నమెంట్ సంస్థలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు BARC OCES/DGFS విడుదల చేసిన పోస్టుల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు BARC OCES/DGFS అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

BARC OCES/DGFS Recruitment 2024  

BARC OCES/DGFS Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) OCES/DGFS
నోటిఫికేషన్ నంబర్
OCES/DGFS-2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
రెగ్యులర్ పద్దతిలో
జాబ్ లొకేషన్
ఇండియాలో ఎక్కడైనా
జీతం వివరాలు
₹56,100/- జీతం
పోస్టుల సంఖ్య
నోటిఫికేషన్ చూడగలరు
కావలసిన అర్హతలు
వివిధ విభాగాల్లో డిగ్రీ అర్హత
 
ఉండాల్సిన వయస్సు
18 నుండి 26 (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
 జనరల్/OBC & EWS – ₹500/-
మిగతా వాళ్లకు ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
30-12-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
30-01-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *