Army War College Mhow Recruitment 2023 లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|Army War College Mhow Recruitment 2023 Full Details in Telugu

Army War College Mhow Recruitment 2023

Army War College Mhow Recruitment 2023 లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|Army War College Mhow Recruitment 2023 Full Details in Telugu

ఆర్మీ వార్ కాలేజీ Mhow నుండి 05 లోయర్ డివిజన్ క్లర్క్  ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 26 ఆగస్టు 2023 నుండి 09 అక్టోబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు,తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు Army War College Mhow విడుదల చేసిన Army War College Mhow Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Army War College Mhow Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Army War College Mhow Recruitment 2023 : ఆర్మీ వార్ కాలేజీ Mhow ఇటీవల మన కోసం 05 లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చూడండి ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాల వారికి ఈ నోటిఫికేషన్ గురించి పెద్దగా తెలియదు,కాబట్టి పెర్మనెంట్ జాబ్ కొట్టాలంటే ఇది చక్కటి అవకాశం, ఎందుకంటే వీటికి అనుభవం కూడా అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు ఈ ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Army War College Mhow (MP) అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Army War College Mhow Recruitment 2023

 

Army War College Mhow Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ ఆర్మీ వార్ కాలేజీ Mhow
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు
ఖాళీల సంఖ్య 05 పోస్టులు
జీతం ₹19,900 – 63,200/-
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.indianarmy.nic.in

Army War College Mhow Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 26 ఆగస్టు 2023
దరఖాస్తు చివరి తేదీ 09 అక్టోబెర్ 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 09 అక్టోబెర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

Army War College Mhow Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే LDC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి, అయితే ఈ ఉద్యోగాలకు ఫీజు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ (IPO) లేదా డిమాండ్ డ్రాఫ్ట్ పద్దతిలో మాత్రమే తీయాలి. మీరు ఈ రెండింటిలో ఏదో ఒక పద్దతి అనుసరించవచ్చు, మీరు Commandant, Army War College, Mhow  పేరు తో తీయవలిసి ఉంటుంది.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  50/-
SC,ST &PWD  ఫీజు లేదు

Army War College Mhow Recruitment 2023 ఉద్యోగాలకు వయస్సు అర్హత

Army War College Mhow Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే Army War College Mhow ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. Army War College Mhow నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

  • కనీష్ట వయస్సు : 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు
  • SC,ST వయస్సు : 30 సంవత్సరాలు
  • OBC వయస్సు : 28 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

Army War College Mhow Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 05 ₹19,900 – 63,200/-

అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు చేరగానే ₹30,000/- జీతం వస్తుంది

Army War College Mhow Recruitment 2023

Army War College Recruitment 2023  ఉద్యోగాల అర్హతలు

Army War College Mhow ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

లోయర్ డివిజన్ క్లర్క్

  • అభ్యర్థి ఇంటర్మీడియట్ పాసైతే చాలు
  • టైపింగ్ లో నిమిషానికి 35 పదాలు ఇంగ్లీష్ లో లేదా 30 పదాలు హింది లో కంప్యూటర్ చేయగల నైపుణ్యం ఉండాలి.

Army War College Mhow Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Army War College Mhow పరీక్ష విధానం

 క్రమ సంఖ్య  సబ్జెక్టు  మొత్తం ప్రశ్నలు మొత్తం మార్కులు
1 జనరల్ ఇంటిలిజెన్సు& రిజనింగ్ 25 25
2 జనరల్ అవేర్నెస్ 50 50
3 ఇంగ్లీష్ 50 50
4 న్యుమరికల్ అప్టిట్యూడ్ 25 25

Army War College Mhow పరీక్ష సిలబస్

Army War College Mhow Recruitment 2023

Army War College Mhow Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

Army War College Mhow Recruitment 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో 09 అక్టోబెర్ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత తేదీ మరియు సమయానికి Army War College Mhow దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్ లైన్ లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • Army War College Mhow Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 26 ఆగస్టు 2023 నుండి 09 అక్టోబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • Army War College Mhow Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • దరఖాస్తు చేసుకునే ఎన్వలప్ పైన Application For The Post Of ————————– Category ———  అని బోల్డ్ అక్షరాల్లో రాయాలి.
  • ఈ ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, అన్ని కూడా సెల్ఫ్ అటెస్టేడ్ చేయాలి.
  • దరఖస్తూ ఫారమ్ తో పాటుగా సెల్ఫ్ అడ్రెస్స్ రాసిన ఎన్వలప్ 25/- పోస్టల్ స్టాంప్ అతికించి పంపాలి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
  • ఫైనల్ గా కింద ఇచ్చిన అడ్రెస్ కి మీ దరఖాస్తు ను ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాలి.

అడ్రెస్ : The Presiding Officer, Civilian Direct Recruitment (Scrutiny of Applications) Board, Junior Command Wing, Army War College, Mhow (MP) – 453441.

Army War College Mhow Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *