Army HQ Westren Command Recruitment 2023 గ్రూప్ – సి పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|Army HQ Westren Command Recruitment 2023 Full Details in Telugu

Army HQ Western Command Recruitment 2023

Army HQ Westren Command Recruitment 2023 గ్రూప్ – సి పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|Army HQ Westren Command Recruitment 2023 Full Details in Telugu

Army HQ Westren Command నుండి 37 గ్రూప్ – సి లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 09 సెప్టెంబర్ 2023 నుండి 29 సెప్టెంబర్ 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు HQ Westren Command విడుదల చేసిన Army HQ Westren Command Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Army HQ Westren Command Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Army HQ Westren Command Recruitment 2023 : హెడ్ క్వాటర్స్ వెస్ట్రెన్ కమాండ్ ఇటీవల విడుదల చేసిన 37 ఉద్యోగాలలో మెసెంజర్, రేంజ్ చౌకీదార్, మజ్దూర్, గార్డెనర్, సఫాయి వాలా, కుక్, CSBO గ్రేడ్-II, స్టెనో గ్రేడ్-II, LDC మరియు ఫైర్‌ మెన్ మొదలగు పోస్టులు ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు Army HQ Westren Command ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు HQ Westren Command అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Army HQ Westren Command Recruitment 2023

Army HQ Westren Command Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ హెడ్ క్వాటర్స్ వెస్ట్రెన్ కమాండ్
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు మెసెంజర్, రేంజ్ చౌకీదార్, మజ్దూర్, గార్డెనర్, సఫాయి వాలా, కుక్, CSBO గ్రేడ్-II, స్టెనో గ్రేడ్-II, LDC మరియు ఫైర్‌ మెన్ పోస్టులు
ఖాళీల సంఖ్య 37 పోస్టులు
జీతం ₹18,000 – 81,100/-
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.indianarmy.nic.in

Army HQ Westren Command Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 09 సెప్టెంబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ 29 సెప్టెంబర్ 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 29 సెప్టెంబర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

Army HQ Westren Command Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఫీజు లేకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం కొట్టచ్చు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  ఫీజు లేదు
SC,ST &PWD ఆడవాళ్ళు  ఫీజు లేదు

Army HQ Westren Command Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

Army HQ Westren Command Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే HQ Westren Command ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. Army HQ Westren Commamd నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

  • కనీష్ట వయస్సు పరిమితి:  18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు పరిమితి:  25 సంవత్సరాలు
  • వయస్సు లెక్కించడానికి చివరి తేది: 29 సెప్టెంబర్ 2023

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

Army HQ Westren Commamd Recruitment మొత్తం ఖాళీలు & జీతం

Army HQ Western Command Recruitment 2023

Army HQ Westren Commamd ఉద్యోగాల అర్హతలు

HQ Westren Command ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

మెసెంజర్, ఫైర్ మెన్, సఫాయి వాలా, రేంజ్ చౌకిదార్, గార్డెనర్ మరియు మజ్దూర్

  • పదో తరగతి పాసైతే చాలు

కుక్ –

  • పదో తరగతి పాస్
  • భారతీయ వంటకాలలో మంచి ప్రావీణ్యం ఉండాలి

స్టేనో గ్రేడ్ – || –

  • ఇంటర్ పాసైన సర్టిఫికెట్ ఉండాలి
  • టైపింగ్ మరియు షార్ట్ హ్యాండ్ లో మంచి ప్రతిభ ఉండాలి

లోయర్ డివిజన్ క్లర్క్ – 

  • ఇంటర్ పాస్
  • ఇంగ్లీష్ లో నిమిషానికి 30 పదాల వేగంతో టైపింగ్ చేయగలగాలి

CSBO గ్రేడ్- || – 

  • పదో తరగతి పాస్
  • ప్రైవేట్ బోర్డ్ ఆఫ్ ఎక్స్ఛేంజ్ (PBX) బోర్డుని నిర్వహించడంలో మంచి నైపుణ్యం ఉండాలి

Army HQ Westren Command Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • ట్రేడ్/స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

HQ Westren Commamd రాత పరీక్ష

  • పేపర్ ఎలా వస్తుంది : ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ 
  • సమయం : 2 గంటలు
  • నెగెటివ్ మార్కింగ్: నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది
  • పరీక్ష స్థలం మరియు తేదీ: తర్వాత తెలియజేయబడుతుంది.
  • LDC & Steno Gd-II: ప్రశ్న ప్రమాణం 12వ ప్రామాణిక ప్రాతిపదికన ఉంటుంది.
  • ఇతర పోస్ట్‌లు: ప్రశ్న ప్రమాణం 10వ తరగతి ఆధారంగా ఉంటుంది.
  • వ్రాత పరీక్ష యొక్క ప్రశ్న పత్రాలు ద్విభాషా అంటే ఇంగ్లీష్ & హిందీ లో ఉంటాయి. అయితే, ఇంగ్లిష్ లాంగ్వేజ్ సబ్జెక్టులోని ప్రశ్న ఆంగ్లంలో మాత్రమే ఉంటుంది.
పేపర్ విషయం ప్రశ్నలు మార్కులు
పేపర్-I జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 25 25
పేపర్-II సాధారణ అవగాహన 50 50
పేపర్-III సాధారణ ఇంగ్లీష్ 50 50
పేపర్-IV న్యూమరికల్ ఆప్టిట్యూడ్ (స్టెనో Gd-IIకి వర్తించదు) 25 25
మొత్తం 150 150

Army HQ Westren Command Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

Army HQ Westren Command Recruitment 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తును పంపించడానికి చివరి తేది 29 సెప్టెంబర్. నిర్ణీత తేదీ మరియు సమయానికి RFRI దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్ లైన్ లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి HQ Westren Command దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • Army HQ Westren Command Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 09 సెప్టెంబర్ 2023 నుండి 29 సెప్టెంబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • HQ Westren Command Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • HQ Westren Command ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఎనవలప్ కవర్ పైన ” APPLICATION  FOR THE POST OF ____________________” కాపిటల్ అక్షరాల్లో రాయాలి.
  • సొంత చిరునామా రాసిన ఖాళీగా ఉన్న ఎనవలప్ పైన 25/- పోస్టల్ స్టాంప్ వేసి పంపించాలి.
  • 04 పాస్ పోర్ట్ సైజు ఫోటోలను కూడా జత చేయాలి.
  • Army HQ Westren Command ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • ఫైనల్ గా కింద ఇచ్చిన అడ్రెస్ కి మీ దరఖాస్తు ను పోస్ట్ చేయాలి

అడ్రెస్ : ‘Central Recruiting Agency, HQ, PH & HP (I), Sub Area, Ambala Cantt., District. – Ambala, State- Haryana, PIN-133001′

Army HQ Westren Command Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *