APSRTC Recruitment 2023 భారీ సంఖ్యలో కారుణ్య నియామకాలు |APSRTC Recruitment 2023 Full Details in Telugu

APSRTC Recruitment 2023

APSRTC Recruitment 2023 భారీ సంఖ్యలో కారుణ్య నియామకాలు |APSRTC Recruitment 2023 Full Details in Telugu

APSRTC నుండి 715 ఉద్యోగాలను కారుణ్య నియామకాల కింద భర్తీ చేయడానికి ఆదేశాలు విడుదల కావడం జరిగింది. ఈ పోస్టుల్లో డ్రైవర్లు,కండక్టర్లు,అసిస్టెంట్ మేకానిక్ ఇంకా ఆర్టీసీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. APSRTC లో ఉద్యోగం సంపాదించాలంటే ఇది చాలా చక్కటి అవకాశం. ఈ పేజీ లో APSRTC Recruitment 2023 కి సంబందించిన పూర్తి వివరాలు అందించడం జరిగింది.

APSRTC Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

APSRTC Recruitment 2023 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఇటీవల ఉత్తర్వులు జారి చేసిన 715 ఉద్యోగాలలో డ్రైవర్లు,కండక్టర్లు,అసిస్టెంట్ మెకానిక్లు మరియు ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. వీటిని 2020 జనవరి నుండి ప్రస్తుతం(ఆగస్టు,2023) వరకు ఉద్యోగంలో మరణించిన ఉద్యోగి కుటుంబాలలో అర్హులైన వాళ్ళతో భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారి చేశారు. 01 జనవరి 2020 నుండి 15 ఆగస్టు 2023 వరకు సర్వీస్ లో చనిపోయిన వారసులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

APSRTC Recruitment 2023  

APSRTC Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)
కేటగిరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు డ్రైవర్లు,కండక్టర్లు,అసిస్టెంట్ మెకానిక్లు మరియు ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టులు
ఖాళీల సంఖ్య 715 పోస్టులు
జీతం తెలియచేయలేదు
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.apsrtc.gov.in

APSRTC Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

అర్హత ప్రారంభ తేదీ 01 జనవరి 2020
అర్హత చివరి తేదీ 15 ఆగస్టు 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

APSRTC Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే ఎటువంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కేటగిరి ఫీజు వివరాలు 
జనరల్, OBC & EWS  ఫీజు లేదు
SC,ST &PWD ఆడవాళ్ళు  ఫీజు లేదు

APSRTC ఉద్యోగాలకు వయస్సు అర్హత

APSRTC Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే APSRTC ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. APSRTC నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

1. డ్రైవర్లు – 18 నుండి 40 సంవత్సరాలు
2. కండక్టర్లు – 18 నుండి 40 సంవత్సరాలు
3. అసిస్టెంట్ మెకానిక్  –  18 నుండి 40 సంవత్సరాలు
4. ఆర్టీసి కానిస్టేబుల్  – 18 నుండి 40 సంవత్సరాలు

గమనిక : ఆర్టీసి ఉద్యోగాలకు విది విధానాలు ఇంకా విడుదల అవ్వలేదు కేవలం ఉత్తర్వులు మాత్రమే వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం విది విధానాలు విడుదల అయ్యాక మన వెబ్సైట్ లో పొందుపరుస్తాము.

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

APSRTC Recruitment మొత్తం ఖాళీలు

ఉద్యోగాలు ఖాళీలు
డ్రైవర్లు 346
కండక్టర్లు 90
అసిస్టెంట్ మెకానిక్ లు 229
RTC కానిస్టేబుల్స్ 50

APSRTC Recruitment 2023

APSRTC ఉద్యోగాల అర్హతలు

APSRTC ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

డ్రైవర్లు 

  • పదో తరగతి పాసై ఉండాలి.
  • లైట్ మరియు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగుండాలి.
  • డ్రైవింగ్ లో అనుభవం తప్పనిసరి.
  • సరైన అర్హతలు అధికారిక నోటిఫికేషన్ వచ్చాక తెలుస్తుంది ఇవి కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.
  • ఇవే అర్హతలు ఉండాలి అని రూల్ లేదు.

కండక్టర్లు –

  • పదో తరగతి మరియు ఇంటర్ అర్హత ఉండాలి.
  • సరైన అర్హతలు అధికారిక నోటిఫికేషన్ వచ్చాక తెలుస్తుంది ఇవి కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.
  • ఇవే అర్హతలు ఉండాలి అని రూల్ లేదు.

అసిస్టెంట్ మెకానిక్ లు –

  • పదో తరగతి మరియు సంబంధిత విభాగంలో ITI ఉండాలి.
  • అనుభవం తప్పనిసరి.
  • సరైన అర్హతలు అధికారిక నోటిఫికేషన్ వచ్చాక తెలుస్తుంది ఇవి కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.
  • ఇవే అర్హతలు ఉండాలి అని రూల్ లేదు.

ఆర్టీసి కానిస్టేబుల్స్ –

  • పదో తరగతి పాస్
  • ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా ఎత్తు మరియు ఛాతి కొలతలు చూస్తారు.
  • పరుగు పందెం మొదలగు టెస్టులు కండక్ట్ చేస్తారు.
  • సరైన అర్హతలు అధికారిక నోటిఫికేషన్ వచ్చాక తెలుస్తుంది ఇవి కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.
  • ఇవే అర్హతలు ఉండాలి అని రూల్ లేదు.

APSRTC Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

ఈ ఉద్యోగాలను 3 కింది విదంగా ఎంపిక చేయనున్నారు : కారుణ్య నియామకాల కింద మొAPSRTC715 ఉద్యోగాలను ఆగస్టు 15 నాటికీ గుర్తించారు. వీటిని నెల రోజుల్లో భర్తీ చేయాలని ఆదేశించారు. సంబంధిత డిపోల లో అర్హతలున్న అభ్యర్థులు డైరెక్ట్ వెళ్లి సంప్రదించాలి. పూర్తి విషయాలు మీ జిల్లా బస్ డిపోలలో సంప్రదించండి.

APSRTC Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

APSRTC Recruitment 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో 31 ఆగస్టు 2023 కల్లా సంబంధిత డిపోలకు మీకు సంబందించిన సర్టిఫికెట్లతో హాజరు కావాలి. నిర్ణీత తేదీ మరియు సమయానికి APSRTC ఉద్యోగాలకు  దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్ లైన్ లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి APSRTC దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • APSRTC Recruitment 2023 ఉద్యోగాలకు 01 జనవరి 2020 నుండి 15 ఆగస్టు 2023 వరకు సర్వీస్ లో చనిపోయిన వారసులు మాత్రమే అర్హులు.
  • APSRTC Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • APSRTC ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • APSRTC రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.

APSRTC Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

పేపర్ నోటిఫికేషన్ Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *