APPSC Librarian Recruitment 2024 | లైబ్రరియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | APPSC Librarian Recruitment 2024 Full Details In Telugu

APPSC Recruitment 2024

APPSC Librarian Recruitment 2024 | లైబ్రరియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | APPSC Librarian Recruitment 2024 Full Details In Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి లైబ్రరియన్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 27 మార్చ్ 2024 నుండి 16 ఏప్రిల్ 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన APPSC Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

APPSC Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

APPSC Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి లైబ్రరియన్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో లైబ్రరియన్ పోస్టులు ఉన్నాయి. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. వీటికి అంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు. ఈ పేజీ లో మీకు APPSC విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు APPSC యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

APPSC Librarian Recruitment 2024

APPSC Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
నోటిఫికేషన్ నంబర్
04/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
లైబ్రరియన్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
ఆంధ్రప్రదేశ్
జీతం వివరాలు
₹61,960/-
పోస్టుల సంఖ్య
04
 
కావలసిన అర్హతలు
M.A/M.Sc& M.Com
ఉండాల్సిన వయస్సు
18 – 42 సంవత్సరాల వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
జనరల్ & OBC – ₹370/-
మిగతావాళ్లకు – ₹120/-
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
27-03-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
16-04-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *