APCOS Recruitment 2023 టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల|APCOS Recruitment 2023 Full Details in Telugu

APCOS Recruitment 2023

APCOS Recruitment 2023 టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల|APCOS Recruitment 2023 Full Details in Telugu

APCOS నుండి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 04 ఆగస్టు 2023 నుండి 20 ఆగస్టు 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు APCOS విడుదల చేసిన APCOS Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

APCOS Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

APCOS Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ (APCOS) ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్, విజయనగరం లోని ADR/మీడియేషన్ సంస్థ లో ఔట్ సోర్సింగ్ పద్దతిలో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వీటికి ఆడవాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇలాంటి నోటిఫికెషన్స్ అరుదుగా వస్తుంటాయి కాబట్టి అర్హతలున్న వారు ఎవరు వదులుకోవద్దండి. ఈ పేజీ లో మీకు APCOS Recruitment 2023 ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు APCOS అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

APCOS Recruitment 2023

 

APCOS Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ (APCOS)
కేటగిరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టు
ఖాళీల సంఖ్య 01 పోస్టులు
జీతం ₹18500/- నెలకు
దరఖాస్తు విధానం డైరెక్ట్ వెళ్లి ఇవ్వాలి
అధికారిక వెబ్సైటు www.apcos.ap.gov.in

APCOS Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 04 ఆగస్టు 2023
దరఖాస్తు చివరి తేదీ 20 ఆగస్టు 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

APCOS Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే మీకు కింద ఇచ్చిన APCOS Recruitment 2023 యొక్క దరఖాస్తు ఫారం ని డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోండి. వీటికి ఎటువంటి ఫీజు లేదు. ఆడవాళ్లకు వచ్చిన అద్భుత అవకాశం ఇది.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  ఫీజు లేదు
SC,ST &PWD ఆడవాళ్ళు  ఫీజు లేదు

APCOS Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

APCOS Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే APCOS ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. APCOS నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

1. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ – 42 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

APCOS Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ 01 ₹18,500/-

APCOS ఉద్యోగాల అర్హతలు

APCOS ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

టైపిస్ట్ కమ్ అసిస్టెంట్

  • ఏదయినా డిగ్రీ పాస్ ఆయుండాలి.
  • టైపింగ్ హయ్యర్ సర్టిఫికెట్ ఉండాలి.
  • హయ్యర్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు దొరకకపోతే లోయర్ వాళ్ళను తీసుకున్నవాళ్లను తీసుకుంటారు.

APCOS Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • ట్రేడ్/స్కిల్ టెస్ట్

APCOS Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

APCOS Recruitment 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో డైరెక్ట్ గా వెళ్లి దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 20 ఆగస్టు 2023. నిర్ణీత తేదీ మరియు సమయానికి APCOS దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్ లైన్ లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి APCOS దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • APCOS Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 04 ఆగస్టు 2023 నుండి 20 ఆగస్టు 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • APCOS Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • APCOS ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిఅడ్రెస్స్ సీల్డ్ కవర్ లో పెట్టి కింద ఇచ్చిన అడ్రస్ లో ఇవ్వాలి.

అడ్రెస్స్ : ద ప్రినిసిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కమ్ చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ , కోర్టు కాంప్లెక్స్,విజయ నగరం.

APCOS Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *