AP Outsourcing Jobs 2023 రాత పరీక్ష లేకుండా సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు |Latest National Health Mission Job Recruitment 2023 Notification In Telugu

AP Outsourcing Jobs 2023

AP Outsourcing Jobs 2023 రాత పరీక్ష లేకుండా సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు |Latest National Health Mission Job Recruitment 2023 Notification In Telugu

NHM(నేషనల్ హెల్త్ మిషన్) స్కీం కింద AP లోని విజయనగరం నుండి వివిధ రకాల ఉద్యోగాలను Outsourcing పద్దతిన భర్తీ చేయడానికి AP ప్రభుత్వం  అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి 07 ఆగస్టు 2023 నుండి 14 ఆగస్టు 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు AP ప్రభుత్వం విడుదల చేసిన AP Outsourcing Jobs 2023 National Health Mission Job అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

AP Outsourcing Jobs 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

AP Outsourcing Jobs 2023 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DMHO విజయనగరం ఇటీవల విడుదల చేసిన 11 ఉద్యోగాలలో స్టాఫ్ నర్స్,డేటా ఎంట్రీ ఆపరేటర్,LGS మరియు సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. వీటిని పొరుగు సేవల పద్దతిలో(Outsourcing) 1సంవత్సర కాలానికి భర్తీ చేస్తున్నారు. విజయనగరం లోని స్త్రీ,పురుష అభ్యర్థులు వీటికి అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పకుండా వీటికి దరఖాస్తు చేయండి. ఈ పేజీ లో మీకు AP Outsourcing Jobs యొక్క అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు విజయనగరం జిల్లా అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

AP Outsourcing Jobs 2023  

AP Outsourcing Jobs 2023 పూర్తి వివరాలు

సంస్థ కుటుంబ & ఆరోగ్య సంక్షేమ శాఖ
కేటగిరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు స్టాఫ్ నర్స్,డేటా ఎంట్రీ ఆపరేటర్,LGS మరియు సపోర్టింగ్ స్టాఫ్
ఖాళీల సంఖ్య 11 పోస్టులు
జీతం ₹12000 – 22,500/-
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.vizianagaram.nic.in.

AP Outsourcing Jobs 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 07 ఆగస్టు 2023
దరఖాస్తు చివరి తేదీ 14 ఆగస్టు 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

AP Outsourcing Jobs 2023

దరఖాస్తు ఫీజు

AP Outsourcing Jobs2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు తప్పకుండా దరఖాస్తు చేయండి, ఎందుకంటే వీటికి ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు. సొంత రాష్ట్రంలో అదికాక సొంత జిల్లలో ప్రభుత్వ ఉద్యోగం చేసే గొప్ప అవకాశం వదులుకోవద్దు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  ఫీజు లేదు
SC,ST &PWD ఆడవాళ్ళు  ఫీజు లేదు

AP Outsourcing Jobs ఉద్యోగాలకు వయస్సు అర్హత

AP Outsourcing Jobs 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే NHM ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. AP Outsourcing Jobs నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

1. స్టాఫ్ నర్సెస్ – 18 నుండి 42 సంవత్సరాలు
2. డేటా ఎంట్రీ ఆపరేటర్లు – 18 నుండి 42 సంవత్సరాలు
3. LGS ఉద్యోగాలు – 18 నుండి 42 సంవత్సరాలు
4. సపోర్టింగ్ స్టాఫ్ – 18 నుండి 42 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

AP Outsourcing Jobs మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
స్టాఫ్ నర్సెస్ 07 ₹22,500/- నెలకు
డేటా ఎంట్రీ ఆపరేటర్లు 01 ₹15,000/- నెలకు
LGS ఉద్యోగాలు 02 ₹12,000/- నెలకు
సపోర్టింగ్ స్టాఫ్ 01 ₹12,000/- నెలకు

AP Outsourcing Jobs అర్హతలు

AP Outsourcing ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

స్టాఫ్ నర్సెస్ –

  • గవర్నమెంట్ చే గుర్తింపు పొందిన సంస్థ నుండి Bsc(Nursing),జనరల్ నర్సింగ్& మిడ్ వైఫరీ కోర్స్ పూర్తి చేసి ఉండాలి మరియు AP నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్లు –

  • గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదయినా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు కంప్యూటర్ సర్టిఫికెట్ ( PGDCA ఒక సంవత్సర కోర్స్) కలిగుండాలి.
  • ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో పట్టు ఉండాలి.

LGS ఉద్యోగాలు –

  • 10th క్లాస్ పాసైతే చాలు.

సపోర్టింగ్ స్టాఫ్ –

  • 5వ తరగతి పాసైతే చాలు.
  • ఇది ఆడవాళ్లకు మాత్రమే ప్రత్యేకం.

AP Outsourcing Jobs 2023

AP Outsourcing Jobs 2023 ఎంపిక ప్రక్రియ

  • మొత్తం మార్కులు: 100
  • 75% అన్ని సంవత్సరాలలో పొందిన మార్కుల కోసం కేటాయించబడుతుంది అర్హత పరీక్ష లేదా ఏదైనా ఇతర సమానమైన అర్హత.
  • ఆవశ్యకతను పొందిన తర్వాత పూర్తయిన సంవత్సరానికి 10 మార్కులు @ 1.0 మార్కు వరకు ఉత్తీర్ణత సర్టిఫికేట్‌లో పేర్కొన్న విధంగా అర్హత వెయిటేజీని లెక్కిస్తారు. ప్రభుత్వం ప్రకారం నోటిఫికేషన్ తేదీ మెమో నం. 4274/D1/2013, HM&FW (D1) డిపార్ట్‌మెంట్, dt.10.07.2014
  • పని చేసే అభ్యర్థులకు 15% వరకు వెయిటేజీ ఇవ్వబడుతుంది
  • COVID-19 సేవతో సహా కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్/గౌరవ వేతనం సమర్థ అధికారం ద్వారా ధృవీకరించబడిన వారి సంతృప్తికరమైన సేవకు లోబడి దిగువన ప్రతి GO Ms నం. 211, HM& FW (B2) విభాగం, Dt: 08.05.2021, GO Rt No.573 HM&FW (B2) శాఖ Dt.01.11.2021 మరియు GO Rt No.07 HM&FW (B2) dept. Dt.06.01.2022. ప్రభుత్వ మెమో.నం. HM&FW (B2) విభాగం యొక్క 3740784/B2/2020, dt.14.02.2022, సర్క్యులర్ CHFW యొక్క నెం.03/CHFW/2022, AP, తేదీ.11.02.2022. ఎవరైనా తక్కువ పని చేస్తే కోవిడ్‌కు 6 నెలల కంటే, వెయిటేజీ పూర్తయిన ప్రతి ఒక్కరికి 0.833 మార్కులు ఉండాలి.
  • పని చేసే ప్రాంతం ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగానికి వెయిటేజీ:
(i) గిరిజన ప్రాంతంలో ఆరు నెలలకు @ 2.5 మార్కులు
(ii) గ్రామీణ ప్రాంతంలో ఆరు నెలలకు @ 2.0 మార్కులు
(iii) పట్టణ ప్రాంతాల్లో ఆరు నెలలకు @ 1.0 మార్కులు
(iv) ఆరు నెలల కంటే తక్కువ సేవలకు వెయిటేజీ ఇవ్వబడదు.
  • COVID-19 వెయిటేజీని కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్/ గౌరవ వేతనంపై COVID-19 కోసం వారి సేవలను అందించారు ఆధారంగా మరియు జిల్లా కలెక్టర్ లేదా ఇతర సమర్థులచే నియమింపబడతారు ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగా మరియు ధృవీకరించబడిన అధికారం
  • నియంత్రణ అధికారుల ద్వారా (DMHO/DCHS/GMC ప్రిన్సిపల్/సూపరింటెండెంట్ ఆఫ్ GGH) ఆ ప్రభావానికి.
  • (గమనిక: ఇంతకు ముందు తీసుకున్న సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయి. అదనపు సర్వీస్ వ్యవధి ఉంటే అక్కడ, ఆ ప్రభావానికి సంబంధించిన తాజా ధృవీకరణ పత్రాన్ని పొందాలి మరియు జతచేయాలి)
  • సర్వీస్ వెయిటేజీని క్లెయిమ్ చేసే అభ్యర్థులు ఒరిజినల్‌ను సమర్పించాలి పరివేష్టిత ప్రొఫార్మాలో కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్/ గౌరవ సేవా ధృవీకరణ పత్రం అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ల కాపీతో పాటు సమర్థ అధికారం ద్వారా జారీ చేయబడింది. పైన పేర్కొన్న విధంగా సేవా ధృవపత్రాలు లేని దరఖాస్తులు ఉండవు సర్వీస్ వెయిటేజీ కోసం పరిగణించబడుతుంది.
  • (గమనిక: ఇంతకు ముందు తీసుకున్న సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయి. అదనపు సర్వీస్ వ్యవధి ఉంటే అక్కడ, ఆ ప్రభావానికి సంబంధించిన తాజా ధృవీకరణ పత్రాన్ని పొందాలి మరియు జతచేయాలి)
  • ప్రభుత్వం ప్రకారం నోటిఫికేషన్ తేదీ వరకు కాంట్రాక్ట్ సేవ లెక్కించబడుతుంది. మెమో నం. 4274/D1/2013, HM&FW (D1) డిపార్ట్‌మెంట్, dt.10.07.2014 .

AP Outsourcing Jobs 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

AP Outsourcing Jobs 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో 14 ఆగస్టు 2023 కల్లా దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత తేదీ మరియు సమయానికి NHM దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్ లైన్లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి AP Outsourcing Jobs దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • AP Outsourcing Jobs 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 07 ఆగస్టు 2023 నుండి 14 ఆగస్టు 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • AP Outsourcing Jobs 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • NHM ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సెండ్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • చివరగా DMHO, విజయనగరం కి తీసుకెళ్లి దరఖాస్తు ఫారం ని సబ్మిట్ చేయాలి.

AP Outsourcing Jobs 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

What is the salary of AP APCOS?

రిక్రూట్మెంట్ చేసుకునే సంస్థ బట్టి జీతం ఆధారపడి ఉంటుంది. ఉదా: 12,000 నుండి మొదలవుతుంది.

1 thought on “AP Outsourcing Jobs 2023 రాత పరీక్ష లేకుండా సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు |Latest National Health Mission Job Recruitment 2023 Notification In Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *