AP One Stop Center Recruitment 2024 | కుక్, సెక్యూరిటీ గార్డ్ & వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | AP One Stop Center Recruitment 2024 Full Details In Telugu

AP One Stop Center Recruitment 2024

AP One Stop Center Recruitment 2024 | కుక్, సెక్యూరిటీ గార్డ్ & వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | AP One Stop Center Recruitment 2024 Full Details In Telugu

AP One Stop Center మిషన్ శక్తి గొడుగు పథకం కింద  కుక్, సెక్యూరిటీ గార్డ్ & వివిధ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర లో ఉన్న కృష్ణా జిల్లాకి సంబంధించిన స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 31 జనవరి 2024 నుండి 09 ఫిబ్రవరి 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన AP One Stop Center Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

AP One Stop Center Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

AP One Stop Center Recruitment 2024 : AP One Stop Center మిషన్ శక్తి గొడుగు పథకం కింద  కుక్, సెక్యూరిటీ గార్డ్, ఆఫీసు అసిస్టెంట్, కేసు వర్కర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ & వివిధ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి కాంట్రాక్టు పద్దతిన ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేస్తున్నారు. వీటికి అంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు AP One Stop Center విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Krishna జిల్లా యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు. AP One Stop Center Recruitment 2024  

AP One Stop Center Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
AP One Stop Center మిషన్ శక్తి గొడుగు పథకం
నోటిఫికేషన్ నంబర్
AP/Onestop/2024
కేటగిరీ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
కుక్, సెక్యూరిటీ గార్డ్, ఆఫీసు అసిస్టెంట్, కేసు వర్కర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ & వివిధ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పోస్టులు
జాబ్ లొకేషన్
 అంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో
జీతం వివరాలు
₹15,000 నుండి 34,000/- వరకు పోస్టును బట్టి
పోస్టుల సంఖ్య
13
కావలసిన అర్హతలు
పోస్టును బట్టి వివిధ 10th నుండి డిగ్రీ వరకు
ఉండాల్సిన వయస్సు
21- 41 సంవత్సరాలు వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC – ₹0/-
మిగతావాళ్లకు – ₹0/-
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
31-01-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
09-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *