AP Govt Jobs Recruitment 2023 అటెండర్ మరియు స్వీపర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల| AP Govt Jobs Recruitment 2023 Full Details in Telugu

AP Govt Jobs Recruitment 2023 అటెండర్ మరియు స్వీపర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల| AP Govt Jobs Recruitment 2023 Full Details in Telugu

AP Govt నుండి స్వీపర్ మరియు అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 16 ఆగస్టు 2023 నుండి 26 ఆగస్టు 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు AP Govt విడుదల చేసిన AP Govt Jobs Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

AP Govt Jobs Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

AP Govt Jobs Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇటీవల విడుదల చేసిన 02 ఉద్యోగాలలో స్వీపర్ మరియు అటెండర్ పోస్టులు ఉన్నాయి. ఇవి SPSR నెల్లూరు జిల్లాలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు సొంత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు AP Govt నుండి విడుదలైన ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు SPSR Nellore అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

AP Govt Jobs Recruitment 2023

AP Govt Jobs Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ నెల్లూరు.
కేటగిరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు స్వీపర్& అటెండర్ పోస్టులు
ఖాళీల సంఖ్య 02 పోస్టులు
జీతం ₹15,000/-
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్
అధికారిక వెబ్సైటు www.spsrnellore.ap.gov.in

AP Govt Jobs Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 16 ఆగస్టు 2023
దరఖాస్తు చివరి తేదీ 26 ఆగస్టు 2023
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తరవాత తెలుపుతారు
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

AP Govt Jobs Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, అయితే ఈ ఫీజు ను DD రూపంలో Principal, Govt.College of Nursing., Nellore  పేరుతో Union Bank బ్రాంచుల్లోనే తీయాలి.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  300/-
SC,ST &PWD  200/-

ఫీజు పే చేసే ముందు కింద ఇచ్చిన సమాచారం గమనించండి:

AP Govt Jobs 2023

 

AP Govt Jobs Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

AP Govt Jobs Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లో ఉన్న తేదిని మాత్రమే AP Govt ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. AP Govt Jobs నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

1. తోటి/స్వీపర్ – 18 నుండి 42 సంవత్సరాలు
2. ల్యాబ్ అటెండర్ – 18 నుండి 42 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

AP Govt Jobs Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
తోటి/స్వీపర్ 01 ₹15,000/-
ల్యాబ్ అటెండర్ 01 ₹15,000/-

AP Govt Jobs Recruitment 2023 ఉద్యోగాల అర్హతలు

AP Govt ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

తోటి/స్వీపర్

  • 5వ తరగతి పాసైతే చాలు
  • పై తరగుతులు చదివుండకూడదు.

ల్యాబ్ అటెండర్

  • 7వ తరగతి పాసైతే చాలు
  • పై తరగుతులు చదివుండకూడదు

AP Govt Jobs Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • 90% మార్కులు క్వాలిఫికేషన్ ఆధారంగా కేటాయిస్తారు.
  • 10% మార్కులు సంవత్సరానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు.
  • రాత పరీక్ష లేదు & ఇంటర్వ్యూ లేదు

AP Govt Jobs Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

AP Govt Jobs Recruitment 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో డైరెక్ట్ గా గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ కి వెళ్లి 26 ఆగస్టు 2023 తేదీ లోపల వెళ్లి ఇవ్వాలి. నిర్ణీత తేదీ మరియు సమయానికి AP Govt Jobs దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్ లైన్ లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి AP Govt Jobs దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • AP Govt Jobs Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 16 ఆగస్టు 2023 నుండి 26 ఆగస్టు 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • AP Govt 2 Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • AP Govt ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • STPI రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
  • ఫైనల్ గా గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, నెల్లూరు లో సమర్పించాలి.

AP Govt Jobs Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *