AP DSC Recruitment 2024 | 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | AP DSC Recruitment 2024 Full Details In Telugu

AP DSC Recruitment 2024

AP DSC Recruitment 2024 | 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | AP DSC Recruitment 2024 Full Details In Telugu

అంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (AP DSC) నుండి 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 12 ఫిబ్రవరి 2024 నుండి 21 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన AP DSC Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

AP DSC Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

AP DSC Recruitment 2024 : అంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (AP DSC) నుండి 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవకాశం రానే వచ్చింది. సొంత రాష్ట్రంలో టీచర్ ఉద్యోగం చేయాలంటే ఇంతకంటే మంచి అవకాశం మల్లీ రాదు. వీటికి అంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు AP DSC విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు AP DSC యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

AP DSC Recruitment 2024  

AP DSC Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
అంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (AP DSC)
నోటిఫికేషన్ నంబర్
AP DSC/2024
కేటగిరీ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
6100 టీచర్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో
జీతం వివరాలు
నోటిఫికేషన్ చూడగలరు
పోస్టుల సంఖ్య
6100
AP DSC Recruitment 2024
కావలసిన అర్హతలు
పోస్టును అనుసరించి వివిధ అర్హతలు ( పూర్తి వివరాలు కోసం నోటిఫికేషన్ చూడగలరు)
ఉండాల్సిన వయస్సు
18 – 44 వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
ఫీజు కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక తెలుస్తుంది
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
12-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
21-02-2024
నోటిఫికేషన్ లింక్
డౌన్లోడ్  చేసుకోండి (12వ తేదీన వస్తుంది)
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

1 thought on “AP DSC Recruitment 2024 | 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | AP DSC Recruitment 2024 Full Details In Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *