AP Animal Husbandry Recruitment 2024 | వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | AP Animal Husbandry Recruitment 2024 Full Details In Telugu

AP Animal Husbandry Recruitment 2024

AP Animal Husbandry Recruitment 2024 | వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | AP Animal Husbandry Recruitment 2024 Full Details In Telugu

అంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ (AHA) నుండి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్& క్లాస్ B పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 01 ఫిబ్రవరి 2024 నుండి 07 ఫిబ్రవరి 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన AP Animal Husbandry Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

AP Animal Husbandry Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

AP Animal Husbandry Recruitment 2024 : అంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ (AHA) నుండి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్& క్లాస్ B పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. విభిన్న సామర్ధ్యం    ఉన్న (OH) పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది.      OH అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర లో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు AHA విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు AP Animal Husbandry యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

AP Animal Husbandry Recruitment 2024  

AP Animal Husbandry Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
అంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ (AHA)
నోటిఫికేషన్ నంబర్
AHA/2024
కేటగిరీ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
అసిస్టెంట్ సర్జన్& క్లాస్ B పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పోస్టులు
జాబ్ లొకేషన్
విజయవాడ
జీతం వివరాలు
తెలియచేయలేదు
పోస్టుల సంఖ్య
26
కావలసిన అర్హతలు
నోటిఫికేషన్ చూడగలరు
ఉండాల్సిన వయస్సు
18-42 వయస్సు అర్హత
ఎంపిక ఎలా చేస్తారు
ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC&EWS – ₹0/-
మిగతావాళ్లకు – ₹0/-
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
01-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
07-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *