AP Animal Husbandry Recruitment 2023 | 1896 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | AP Animal Husbandry Recruitment 2023 Full Details In Telugu

AP Animal Husbandry Recruitment 2023

AP Animal Husbandry Recruitment 2023 | 1896 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | AP Animal Husbandry Recruitment 2023 Full Details In Telugu 

ఆంధ్రప్రదేశ్ లోని పశు సంవర్ధకశాక నుండి 1896 అనిమల్ హస్బెండరి అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 20 నవంబర్ 2023 నుండి 11 డిసెంబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు ఆంధ్ర ప్రభుత్వం విడుదల చేసిన AP Animal Husbandry Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

AP Animal Husbandry Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

AP Animal Husbandry Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ లోని పశు సంవర్ధకశాక నుండి 1896 అనిమల్ హస్బెండరి అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. చిన్న వయసులో  ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఇదే మంచి అవకాశం. ఈ పేజీ లో మీకు AP Animal Husbandry  Recruitment ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు AP Animal Husbandry  అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

AP Animal Husbandry Recruitment 2023

AP Animal Husbandry Recruitment 2023 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
పశు సంవర్ధకశాక
నోటిఫికేషన్ నంబర్
AP/Animal Husbandary/2023
కేటగిరీ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
అనిమల్ హుస్బండరి అసిస్టెంట్  పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్
జాబ్ లొకేషన్
ఆంధ్ర ప్రదేశ్
జీతం వివరాలు
2 ఏళ్ళు ప్రోబేషనరీ లో ₹15,000/-
తర్వాత : ₹40,000/-
పోస్టుల సంఖ్య
1896
కావలసిన అర్హతలు
కింది వాటిలో ఏదో ఒకటి ఉండాలి:
1) Two years Animal Husbandry Polytechnic Course conducted by Sri Venkateswara Veterinary University, Tirupati. 2) Intermediate Vocational course in Dairying and Poultry Sciences as one of the subjects of study / two years Poultry Diploma Course conducted by the Polytechnic College Ramachandrapuram of Sri Venkateswara Veterinary University, Tirupati etc., / two years Intermediate Vocational Course in Multi Purpose Veterinary Assistant (MPVA) as per the provisions of GO MS No:34 Dtd.13-09-2013 of AHDDF (AHII) Dept. 3) Intermediate vocational course with dairying Board of Intermediate Education 4) Intermediate (APOSS) with dairy farming as one vocational subject. 5) B.Sc (Dairy Science) 6) BSc with Dairy science as one of the subject study 7) MSc (Dairy Science) 8) Diploma Veterinary Science of Higher Education council of Vocational Education 9) B.Tech (Dairy Technology) 10) Diploma in Dairy Processing of SVVU 11) Diploma in Veterinary Science of Bharat Sevak Samaj, Central Board of Examinations. 12) B.Vocational course of Dairying & Animal Husbandry
ఉండాల్సిన వయస్సు
18 నుండి 42  (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు 👉
ఫీజు వివరాలు
₹1000/-( S.C,S.T & PwD వాళ్లకు ₹500/-)
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
20-11-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
11-12-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *