AIIMS Madhurai Recruitment 2023 గ్రూప్-బి మరియు గ్రూప్- సీ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|AIIMS Madhurai Recruitment 2023 Full Details in Telugu

AIIMS Madhurai Recruitment 2023

AIIMS Madhurai Recruitment 2023 గ్రూప్-బి మరియు గ్రూప్- సీ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|AIIMS Madhurai Recruitment 2023 Full Details in Telugu

AIIMS Madhurai నుండి 08 లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ మొదలగు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 05 ఆగస్టు 2023 నుండి 30 ఆగస్టు 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు AIIMS Madhurai విడుదల చేసిన AIIMS Madhurai Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

AIIMS Madhurai Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

AIIMS Madhurai Recruitment 2023 : ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)మదురై ఇటీవల విడుదల చేసిన 08 ఉద్యోగాలలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నీషియన్స్ (లేబొరేటరీ), వార్డెన్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్   పోస్టులు ఉన్నాయి. వీటిలో కొన్నిటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు AIIMS Madhurai ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు AIIMS అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

AIIMS Madhurai Recruitment 2023

 

AIIMS Madhurai Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నీషియన్స్ (లేబొరేటరీ), వార్డెన్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు
ఖాళీల సంఖ్య 08 పోస్టులు
జీతం ₹19,900 – 35,400/-
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.jipmer.edu.in

AIIMS Madhurai Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 05 ఆగస్టు 2023
దరఖాస్తు చివరి తేదీ 30 ఆగస్టు 2023
పరీక్ష తేదీ 17 సెప్టెంబర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

AIIMS Madhurai Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే AIIMS Madhurai అధికారిక వెబ్సైటు ద్వారా ఈ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, అయితే ఈ ఫీజు ను RTGS/NEFT ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPI/  డెబిట్/క్రెడిట్ ద్వారా చెల్లించేందుకు 30 ఆగస్టు 2023 చివరి తేదీ గా నిర్ణయించారు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS 1500/- + ట్రాన్సాక్షన్ చార్జెస్
PWD  ఫీజు లేదు
SC,ST 1200/- + ట్రాన్సాక్షన్ చార్జెస్

AIIMS Madhurai Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

AIIMS Madhurai Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే AIIMS Madhurai ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. AIIMS Madhurai నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

1. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 21 నుండి 30 సంవత్సరాలు
2. టెక్నీషియన్స్ (లేబొరేటరీ) – 25 నుండి 35 సంవత్సరాలు
3. వార్డెన్ – 30 నుండి 45 సంవత్సరాలు
4. స్టెనోగ్రాఫర్ – 18 నుండి 27 సంవత్సరాలు
5. అప్పర్ డివిజన్ క్లర్క్ – 21 నుండి 30 సంవత్సరాలు
6. లోయర్ డివిజన్ క్లర్క్ – 18 నుండి 30 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

AIIMS Madhurai Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 01 రూ.35,400/-
టెక్నీషియన్స్ (లేబొరేటరీ) 01 రూ.35,400/-
వార్డెన్ 02 రూ.35,400/-
స్టెనోగ్రాఫర్ 01 రూ.25,500/-
అప్పర్ డివిజన్ క్లర్క్ 02 రూ.25,500/-
లోయర్ డివిజన్ క్లర్క్ 01 రూ.19,900/-

AIIMS Madhurai ఉద్యోగాల అర్హతలు

AIIMS ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్

  • లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీలో బ్యాచిలర్ డిగ్రీ. (లేదా) B.Sc. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లేదా తత్సమానం మరియు లేదా లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా తత్సమానం.
  • సెంట్రల్/స్టేట్/స్వయంప్రతిపత్తి/చట్టబద్ధమైన సంస్థ/పీఎస్‌యూ/యూనివర్శిటీ లేదా గుర్తింపు పొందిన పరిశోధన మరియు విద్యా సంస్థ పరిధిలోని లైబ్రరీలో రెండేళ్ల ప్రొఫెషనల్ అనుభవం.
  • కంప్యూటర్‌లను ఉపయోగించగల సామర్థ్యం – ఆఫీసు అప్లికేషన్‌లు, స్ప్రెడ్ షీట్‌లు మరియు ప్రెజెంటేషన్‌లలో అనుభవం.

టెక్నీషియన్స్ (లేబొరేటరీ) –

  • B.Sc. మెడికల్ ల్యాబ్‌ టెక్నాలజి లేదా తత్సమానం.
  • సంబంధిత రంగంలో 5 సంవత్సరాల అనుభవం లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజి లేదా తత్సమానం.
  • సంబంధిత రంగంలో 8 సంవత్సరాల అనుభవం.

వార్డెన్ –

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్.
  • హౌస్ కీపింగ్ / మెటీరియల్ మేనేజ్‌మెంట్ / పబ్లిక్ రిలేషన్స్ / ఎస్టేట్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా / సర్టిఫికేట్.
  • ప్రభుత్వం/ప్రఖ్యాత సంస్థలో హాస్టళ్ల నిర్వహణలో రెండేళ్ల అనుభవం ఉండాలి

స్టెనోగ్రాఫర్ –

  • గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి పాస్ లేదా సమానమైన అర్హత.
  • స్కిల్ టెస్ట్ పరీక్ష నియమాలు: డిక్టేషన్ – 10 నిమిషాలు @ 80 WPM. ట్రాన్స్క్రిప్షన్ – కంప్యూటర్‌లో 50 నిమిషాల ఇంగ్లీష్ లేదా 65 నిమిషాల హిందీ.

అప్పర్ డివిజన్ క్లర్క్ –

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ లేదా తత్సమానం.
  • కంప్యూటర్లలో ప్రావీణ్యం.
  • కంప్యూటర్ టైపింగ్ స్పీడ్‌పై ఇంగ్లీషులో @ 35 wpm లేదా హిందీలో 30 wpm (సమయం 10 నిమిషాలు అనుమతించబడుతుంది) (35 wpm లేదా 30 wpm 10500 KDPH/9000 KDPHకి ప్రతి పదానికి సగటున 5 కీ డిప్రెషన్‌లకు అనుగుణంగా ఉండేలా నైపుణ్య పరీక్ష ప్రమాణాలు ఉంటాయి)

లోయర్ డివిజన్ క్లర్క్ –

  • 12వ తరగతి పాస్ లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి సమానమైన అర్హత.
  • కంప్యూటర్ టైపింగ్ స్పీడ్‌ ఇంగ్లీషులో @ 35 wpm లేదా హిందీలో 30 wpm (సమయం 10 నిమిషాలు అనుమతించబడింది) (35 wpm లేదా 30 wpm ప్రతి పదానికి సగటున 5 కీ డిప్రెషన్‌ల చొప్పున 10500 KDPH/9000 KDPHకి అనుగుణంగా ఉంటాయి)
  • కావాల్సిన నైపుణ్య పరీక్ష ప్రమాణాలు : ప్రాథమిక కంప్యూటర్ అక్షరాస్యత.

AIIMS Madhurai Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • ట్రేడ్/స్కిల్ టెస్ట్

 

AIIMS Madhurai Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

AIIMS Madhurai Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 30 ఆగస్టు 2023 సమయం 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి AIIMS Madhurai దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి AIIMS Madhurai కి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • AIIMS Madhurai Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 05 ఆగస్టు 2023 నుండి 30 ఆగస్టు 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • AIIMS Madhurai Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • AIIMS Madhurai ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • AIIMS రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
  • ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

AIIMS Madhurai Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *