AIIMS Bhopal Recruitment 2023 LDC, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల|AIIMS Bhopal Recruitment 2023 Full Details in Telugu

AIIMS Bhopal Recruitment 2023

AIIMS Bhopal Recruitment 2023 LDC, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల|AIIMS Bhopal Recruitment 2023 Full Details in Telugu

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్, భోపాల్(AIIMS) నుండి 233 LDC, స్టోర్ కీపర్ & ఇతర ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 06 అక్టోబర్ 2023 నుండి 30 అక్టోబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు AIIMS Bhopal విడుదల చేసిన AIIMS Bhopal Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

AIIMS Bhopal Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

AIIMS Bhopal Recruitment 2023 : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్, భోపాల్(AIIMS) ఇటీవల మన కోసం 233 LDC, స్టోర్ కీపర్, స్టోర్ అటెండెంట్, స్టెనోగ్రాఫర్, DEO ఉద్యోగాలను భర్తీ చేయడానికి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చూడండి తక్కువ అర్హతతో ఒక మంచి కేంద్ర ప్రభుత్వంలో సెటిల్ అవ్వాలంటే ఇదే మీకు గొప్ప అవకాశం, ఎందుకంటే వీటికి అనుభవం కూడా అవసరం లేదు. ఈ పేజీ లో మీకు AIIMS Bhopal  ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు AIIMS Bhopal అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

AIIMS Bhopal Recruitment 2023

AIIMS Bhopal Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్, భోపాల్(AIIMS)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు LDC, స్టోర్ కీపర్, స్టోర్ అటెండెంట్, స్టెనోగ్రాఫర్, DEO పోస్టులు
ఖాళీల సంఖ్య 233 పోస్టులు
జీతం ₹18,000 – 81,100/-
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.aiimsbhopal.edu.in

AIIMS Bhopal Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 06 అక్టోబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ 30 అక్టోబెర్ 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 30 అక్టోబెర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

AIIMS Bhopal Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే AIIMS Bhopal అధికారిక వెబ్సైటు ద్వారా ఈ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, అయితే ఈ ఫీజు ను నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ / క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించేందుకు 30 అక్టోబెర్ 2023 చివరి తేదీ గా నిర్ణయించారు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  1200/-
SC,ST &PWD  600/-

AIIMS Bhopal Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

AIIMS Bhopal Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే AIIMS Bhopal ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. AIIMS Bhopal నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

  • కనీష్ట వయస్సు(పోస్టును బట్టి) : 18 / 21 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు(పోస్టును బట్టి) : 27/ 45 సంవత్సరాలు
  • SC,ST వయస్సు : 32 సంవత్సరాలు
  • OBC వయస్సు : 30 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

AIIMS Bhopal Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
సోషల్ వర్కర్ 02 రూ. 25,500-81,100/-
ఆఫీస్/స్టోర్స్ అటెండెంట్ (మల్టీ టాస్కింగ్) 40 రూ. 18,000-56,900/-
లోయర్ డివిజన్ క్లర్క్ 32 రూ. 19,900-63,200/-
స్టెనోగ్రాఫర్ (S) 34 రూ. 25,500-81,100/-
డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) 16 రూ. 19,900-63,200/-
జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్) 10 రూ. 19,900-63,200/-
డిసెక్షన్ హాల్ అటెండెంట్లు 08 రూ. 19,900-63,200/-
అప్పర్ డివిజన్ క్లర్క్ 02 రూ. 25,500-81,100/-
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A 02 రూ. 25,500-81,100/-
జూనియర్ స్కేల్ స్టెనో (హిందీ) 01 రూ. 25,500-81,100/-
సెక్యూరిటీ కమ్ ఫైర్ జమాదార్ 01 రూ. 25,500-81,100/-
స్టోర్ కీపర్-కమ్-క్లర్క్ 85 రూ. 19,900-63,200/-

AIIMS Bhopal Recruitment 2023

AIIMS Bhopal Recruitment 2023  ఉద్యోగాల అర్హతలు

AIIMS Bhopal ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి: AIIMS Bhopal Recruitment 2023

AIIMS Bhopal Recruitment 2023

AIIMS Bhopal Recruitment 2023

AIIMS Bhopal Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • ఎంపిక

AIIMS Bhopal CBT విధానం :

AIIMS Bhopal Recruitment 2023

AIIMS Bhopal Recruitment 2023 యొక్క సిలబస్

AIIMS Bhopal Recruitment 2023  

AIIMS Bhopal Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

AIIMS Bhopal Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 30 అక్టోబర్ 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి AIIMS Bhopal దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి AIIMS Bhopal దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • AIIMS Bhopal Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 06 అక్టోబర్ 2023 నుండి 30 అక్టోబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • AIIMS Bhopal Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • AIIMS Bhopal ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • AIIMS Bhopal రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
  • ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

AIIMS Bhopal Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *