AIATSL Recruitment 2024 | 55 జూనియర్ ఆఫీసర్  మొదలగు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల | AIATSL Recruitment 2024 Full Details In Telugu

AIATSL Recruitment 2024

AIATSL Recruitment 2024 | 55 జూనియర్ ఆఫీసర్  మొదలగు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల | AIATSL Recruitment 2024 Full Details In Telugu

AIATSL Recruitment 2024: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) నుండి 55 జూనియర్ ఆఫీసర్ మొదలగు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. AIATSL విడుదల చేసిన ఉద్యోగాలకు 26 ఫిబ్రవరి 2024 నుండి 29 ఫిబ్రవరి 2024 వరకు జరగబోవు ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు ఇక్కడ  ఇచ్చిన సమాచారన్ని మరియు AISTSL Recruitment 2024 అధికారక నోటిఫికేషన్ కూడా బాగా చదవాలి.

AIATSL Recruitment 2024

AIATSL Recruitment 2024 పూర్తి వివరాలు

విడుదల చేసిన సంస్థ ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL)
కేటగిరి కేంద్ర ప్రభుత్వం
పోస్టులు జూనియర్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, రాంప్ డ్రైవర్ మొదలగు ఉద్యోగాలు
జీతం ₹18,000 – 29,760/- వరకు పోస్టును బట్టి
పోస్టుల సంఖ్య 55
అప్లికేషన్ విధానం డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా
అధికారిక వెబ్సైటు aiasl.in

AIATSL Recruitment 2024 ముఖ్యమైన తేదీలు

AIATSL రిక్రూట్మెంట్ యొక్క ముఖ్యమైన తేదీలు కింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

నియామక ప్రక్రియ

షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 26 ఫిబ్రవరి 2024
దరఖాస్తు చివరి తేదీ 29 ఫిబ్రవరి 2024
పరీక్ష తేదీ ఎటువంటి పరీక్ష లేదు
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవసరం లేదు
మరిన్ని ఉద్యోగ వివరాల కోసం టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

AIATSL Recruitment 2024 ఉద్యోగాల యొక్క ఫీజు వివరాలు

కేటగిరి

ఫీజు వివరాలు

జనరల్,OBC, EWS ₹500/-
SC, ST, ESM ఫీజు లేదు

డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో “AI AIRPORT
SERVICES LIMITED.”, payable at Mumbai పేరు తో తీయాలి.

AIATSL Recruitment 2024 ఉద్యోగాల యొక్క వయో పరిమితి

AIATSL ఆఫ్ లైన్ ఉద్యోగాలకు పదో తరగతి లో నమోదు చేయబడిన తేదిని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు, తరవాత ఎట్టి మార్పులు చేయడానికి అనుమతించరు:

  • కనీస వయస్సు పరిమితి:  18 సంవత్సరాలు
  • గరిష్ట వయో పరిమితి: 50 సంవత్సరాలు (పోస్టును బట్టి)
  • వయో పరిమితి లెక్కించ వలసిన తేదీ: 26 ఫిబ్రవరి 2024

👉మీ అర్హతలకు తగ్గ మరిన్ని ఉద్యోగాలు

AIATSL Recruitment 2024 పోస్టుల ఖాళీలు మరియు జీతం వివరాలు

AIATSL Recruitment 2024

AIATSL Recruitment 2024 ఉద్యోగాల యొక్క అర్హతలు

డ్యూటీ ఆఫీసర్:

  • Graduate from a recognized university with 12 years’ experience. Experience in passenger handling functions with an Airline or Airport Operator or BCAS approved Ground Handler appointed by any Airport Operator at any airport or in combination thereof. Out of the above said experience, at least 04 years must be in a managerial or supervisory capacity. Well conversant with computer operations.

జూనియర్ ఆఫీసర్ టెక్నికల్: 

  • Full time Bachelor of Engineering in Mechanical /Automobile / Production / Electrical / Electrical & Electronics / Electronics and Communication
    Engineering from a recognized university.
    Must be in possession of LMV.
    Heavy Motor Vehicle (HMV) Valid Driving License to be produced maximum within 12 months or produce the HMV License within the minimum time frame as per the prevailing rules of the state government, from the date of joining. The incumbent has to apply for Heavy Motor Vehicle
    License immediately upon acceptance of offer. No increment will be extended before possession of HMV license. Preference will be given to those with aviation experience or GS Equipment/ Vehicle/Heavy earth movers equipment Maintenance with
    reputed GS Equipment manufacturer/Authorized Service Agency.

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ :

  • Graduate from a recognized university under 10+2+3 pattern.
    Preference will be given to candidate having Airline/GHA/Cargo/Airline Ticketing Experience or Airline Diploma or Certified course like Diploma in IATA-UFTAA or IATA-FIATA or IATA-DGR or IATA CARGO.
    Should be proficient in use of PC.
    Good command over spoken and written English apart from that of Hindi.

హ్యండి మాన్ : 

  • SSC /10th Standard Pass.
    Must be able to read and understand English Language. Knowledge of Local and Hindi Languages, i.e., ability to understand and speak is desirable.

రాంప్ డ్రైవర్ : 

  • SSC /10th Standard Pass.
    Must Carry Original Valid HMV Driving License at the time of appearing for trade test

రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్  : 

  • 3 –years Diploma in Mechanical/Electrical/
    Production / Electronics/ Automobile recognized by the State Government.
    or
    ITI with NCTVT (Total 3 years) in Motor vehicle Auto Electrical/ Air Conditioning/ Diesel Mechanic/ Bench Fitter/ Welder / Industrial Painter/ Painter General/Refrigeration & Air Conditioning/Welder – GMAW & GTAW/Mechanic Electric Vehicle/Auto
    Electricals & Electronics/Electronics Mechanic (ITI with NCTVT – certificate issued from Directorate of Vocational Education and training of any State / Central Government with one year experience in case of Welder) after passing SSC/Equivalent examination with Hindi/ English / Local Language as one of the
    subject. AND Candidate must carry original valid Heavy Motor Vehicle (HMV) at the time of appearing for the Trade Test.
    Preference will be given to the candidate conversant with the local language.

ECHS Jhansi Recruitment 2024 ఎంపిక ప్రక్రియ

  • ఇంటర్వ్యూ
  • ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఫిట్టినెస్ టెస్ట్
  • తుది ఎంపిక

AIATSL Recruitment 2024 ఇంటర్వ్యూ జరుగు స్థలం

అడ్రస్ : ” (U.P)SALSABEEL EDUCATIONAL INSTITUTE HUMHAMA, BUDGAM WARD NO 33
PIN CODE -190021″

అభ్యర్థులు దరఖాస్తు ఫారం తో పాటుగా మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను కూడా జతపరిచి పైన ఇవ్వబడిన అడ్రెస్స్ కు 26 ఫిబ్రవరి 2024 నుండి 29 ఫిబ్రవరి 2024 వరకు ఇంటర్వ్యూ కి హాజరుకావాలి. కింద ఫోటోలో చాలా వివరంగా ఏ పోస్టుకు ఎప్పుడు వెళ్లాలి అని క్లియర్ గా ఇవ్వబడింది చూడగలరు 👇👇

AIATSL Recruitment 2024

దరఖాస్తు ఫారం తో పాటుగా అభ్యర్థులు కింద ఇవ్వబడిన సర్టిఫికెట్ల నకలు కాపీలను మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని తీసుకువెళ్లగలరు.

  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు మరియు అనుభవం పత్రాలు
  • అభ్యర్థులు రిజర్వుడ్ కేటగిరి వారైతే  కుల ధ్రువుకరణ పత్రాలు
  • డోమైసిల్ సర్టిఫికెట్ లేదా రెసిడెన్సియల్ సర్టిఫికెట్లు
  • జనన ధ్రువుకరణ పత్రం / వయస్సు రుజువు కాపీ
  • ఆధార్ కార్డ్ & పాన్ కార్డ్ కాపీ
  • ఇంకా ఇతర అవసరమైన సర్టిఫికెట్ కాపీలు

AIATSL Recruitment 2024 నోటిఫికేషన్&  దరఖాస్తు లింకులు

నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకోండి
దరఖస్తూ ఫారం డౌన్లోడ్ చేసుకోండి
అధికారిక వెబ్సైటు క్లిక్ చేయండి
మరిన్ని ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *