AIASL Recruitment 2023 హ్యాండీ మెన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|AIASL Recruitment 2023 Full Details in Telugu

AIASL Recruitment 2023

AIASL Recruitment 2023 హ్యాండీ మెన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|AIASL Recruitment 2023 Full Details in Telugu

AIASL నుండి 998 హ్యండి మెన్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 01 సెప్టెంబర్ 2023 నుండి 18 సెప్టెంబర్ 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు AIASL విడుదల చేసిన AIASL Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

AIASL Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

AIASL Recruitment 2023 : AI ఎయిర్ పోర్ట్స్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) ఇటీవల విడుదల చేసిన 998 ఉద్యోగాలలో హ్యండి మెన్, యుటిలిటి ఏజెంట్ పోస్టులు ఉన్నాయి. వీటిని 3 సంవత్సరాల కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు AIASL ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు AIASL అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

AIASL Recruitment 2023

AIASL Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ AI ఎయిర్ పోర్ట్స్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు హ్యండి మెన్, యుటిలిటి ఏజెంట్ (Male&Female) పోస్టులు
ఖాళీల సంఖ్య 998 పోస్టులు
జీతం ₹21,330/-
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.aiasl.in

AIASL Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 01 సెప్టెంబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ 18 సెప్టెంబర్ 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 18 సెప్టెంబర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

AIASL Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే ఏదయినా జాతీయ బ్యాంకు ద్వారా ఈ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది, మిగతా ఏ పద్దతిలో కూడా స్వీకరించబడదు. ఫీజు ను చెల్లించేందుకు 18 సెప్టెంబర్ 2023 చివరి తేదీ గా నిర్ణయించారు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  500/-
SC,ST  ఫీజు లేదు

ఫీజు పే చేసే ముందు కింద ఇచ్చిన సమాచారం గమనించండి:

AI AIRPORT SERVICES LIMITEDపేరుతో బ్యాంకు లో D.D తీయాలి.

AIASL Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

AIASL Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే AIASL ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. AIASL Recruitment 2023 నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

  • కనీష్ట వయస్సు పరిమితి : 18 సంవత్సరములు
  • గరిష్ట వయస్సు పరిమితి : 28 సంవత్సరములు
  • SC & ST అభ్యర్థులకు : 33 సంవత్సరములు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

AIASL Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
హ్యండి మెన్ 971 ₹21,330/-
యుటిలిటి ఏజెంట్ (Male) 20 ₹21,330/-
యుటిలిటి ఏజెంట్ (Female) 07 ₹21,330/-

AIASL Recruitment 2023 ఉద్యోగాల అర్హతలు

AIASL ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

హ్యండి మెన్

  • పదో తరగతి పాస్ కావాలి
  • ఇంగ్లీష్ భాష లో రాయడం & అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి.

యుటిలిటి ఏజెంట్ (Male) –

  • పదో తరగతి పాస్ కావాలి
  • హింది భాష లో రాయడం & అర్థం చేసుకోవడం వచ్చి ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.

యుటిలిటి ఏజెంట్ (Female) –

  • పదో తరగతి పాస్ కావాలి
  • హింది భాష లో రాయడం & అర్థం చేసుకోవడం వచ్చి ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.

AIASL Recruitment 2023

AIASL Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • పీజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ( బరువులు ఎత్తడం + పరుగు పందెం)
  • పీజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్లకు ఇంటర్వ్యూ కి పిలవడం జరుగుతుంది.

AIASL Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

AIASL Recruitment 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేయడానికి 18 సెప్టెంబర్ 2023 చివరి తేదీ. నిర్ణీత తేదీ మరియు సమయానికి AIASL ఉద్యోగాలకు దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్ లైన్ లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • AIASL Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 01 సెప్టెంబర్ 2023 నుండి 18 సెప్టెంబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • AIASL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • ఈ ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • AIASL రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన డాక్యుమెంట్ అన్నిటిని కూడా సెల్ఫ్ అట్టెస్ట్ చేయాలి.
  • దరఖాస్తు చేసే ఎన్వలప్ పైన “POST APPLIED FOR ____________________” కాపిటల్ అక్షరాలలో రాయాలి.
  • దరఖాస్తు ఫారమ్‌ను పోస్ట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ స్వీకరించబడదు.
  • ఫైనల్ గా అన్ని సరిచేసుకున్న తర్వాత కింద ఇచ్చిన అడ్రెస్స్ కి దరఖాస్తు ఫారం ని ఆర్డినరీ పోస్ట్ చేయాలి.

అడ్రెస్ : The Principal, Sainik School Rewari at Vill- Gothra, Distt- Rewari (Haryana)-123102To, HRD Department, AI Airport Services Limited, GSD Complex, Near Sahar Police Station, CSMI Airport, Terminal-2, Gate No. 5, Sahar, Andheri-East, Mumbai-400099.

AIASL Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి ఫారం Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *