AFMC MTS Recruitment 2024 | 10th పాసైతే చాలు MTS పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | AFMC MTS Recruitment 2024 Full Details In Telugu

AFMC MTS Recruitment 2024

AFMC MTS Recruitment 2024 | 10th పాసైతే చాలు MTS పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | AFMC MTS Recruitment 2024 Full Details In Telugu

ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (AFMC) నుండి MTS పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటిని ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు AFMC విడుదల చేసిన AFMC MTS Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

AFMC MTS Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

AFMC MTS Recruitment 2024 : ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (AFMC) నుండి MTS పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వీటిని రెగ్యులర్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. వీటికి అంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయండి. కేవలం పదో తరగతి అర్హతతో ప్రభుత్వ అటెండర్ ఉద్యోగాలను పొందాలనుకునే వారికి ఇది సువరన్నావకాశం..రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. మీకు ఆసక్తి ఉంటే ఇప్పుడే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు AFMC విడుదల చేసిన MTS పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు AFMC యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

AFMC MTS Recruitment 2024  

AFMC MTS Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (AFMC)
నోటిఫికేషన్ నంబర్
33082/DR/DGAFMS/DG-2B
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
MTS పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
పూణే
జీతం వివరాలు
₹18,000 – 56,900/-
పోస్టుల సంఖ్య
04
కావలసిన అర్హతలు
పదో తరగతి పాసైతే చాలు
ఉండాల్సిన వయస్సు
18 – 25 సంవత్సరాల వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
ఎటువంటి ఫీజు లేదు
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
09-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
01-03-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *