AAI Senior Assistant Recruitment 2023 | సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | AAI Senior Assistant Recruitment 2023 Full Details In Telugu 

AAI Senior Assistant Recruitment 2023

AAI Senior Assistant Recruitment 2023 | సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | AAI Senior Assistant Recruitment 2023 Full Details In Telugu 

ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి 44 సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 27 డిసెంబర్ 2023 నుండి 26 జనవరి 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన AAI Senior Assistant Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

AAI Senior Assistant Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

AAI Senior Assistant Recruitment 2023 : ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి 44 సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఉద్యోగాలకు కేవలం సదరన్ రీజియన్ వాళ్ళు మాత్రమే అర్హులు అనగా ( Tamil Nadu, Andhra Pradesh, Telangana, Karnataka, Kerala, Puducherry and Lakshadweep islands ) ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. చిన్న వయసులో  ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఇదే మంచి అవకాశం. ఈ పేజీ లో మీకు Airports Authority Of India విడుదల చేసిన ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు AAI అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

AAI Senior Assistant Recruitment 2023

AAI Senior Assistant Recruitment 2023 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)
నోటిఫికేషన్ నంబర్
SR / 01 / 2023
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
సీనియర్ అసిస్టెంట్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
దేశంలో ఎక్కడైనా
జీతం వివరాలు
Rs.36000- 3% -110000
పోస్టుల సంఖ్య
44
కావలసిన అర్హతలు
కొన్నిటికి డిప్లొమా (టెలి కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, రేడియో ఇంజినీరింగ్ ) ఉండాలి.
మరి కొన్నిటికి ఏదయినా డిగ్రీ ఉండాలి (బీకామ్ వాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది) మరియు రెండేళ్ల అనుభవం కలిగుండాలి
 
ఉండాల్సిన వయస్సు
18 నుండి 30  (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
₹1000/- ఫీజు (జనరల్,OBC & EWS) మిగతా వాళ్లకు ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
27-12-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
26-01-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *